NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రెస్ట్ లేకుండా రామ్ చరణ్..??

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చరణ్ దాదాపు అరగంటకు పైగా కలిగిన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లో పాల్గొన్న ఫోటో కొరటాల సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రాజమౌళి తమ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Ram Charan confirms release date for his upcoming film RRR | Telugu Movie  News - Times of Indiaరామరాజు మరియు భీమ్ లు ఇద్దరు కలిశారు అంటూ అధికారికంగా సోషల్ మీడియాలో తెలియజేశారు.మొన్నటి వరకు ఖాళీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బిజీ అవుతూ రెండు సినిమాలు షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

పగలు ఓ సినిమా కి సంబంధించిన షూటింగ్ సెట్ లో.. రాత్రి మరో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో డే అండ్ నైట్ చరణ్.. రాజమౌళి కొరటాల సినిమాలు కోసం కష్ట పడుతున్నారు అనే టాక్ మెగా వర్గాల నుండి అందుతోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju