NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్బిఐలో 6100 ఖాళీలు..!! మిస్ అవ్వకండి..

Job Notification: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. state Bank of India కి చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..!! ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

SBI Job Notification: huge vacancies
SBI Job Notification huge vacancies

మొత్తం ఖాళీలు : 6100

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ – 100, తెలంగాణ -125.

 

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

వయసు : 31/10/2020 నాటికి 20 – 28 మధ్యలో జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

శిక్షణ కాలం : ఒక సంవత్సరం. స్టైఫండ్ : నెలకు రూ.15000 చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుం : జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 26/7/2021.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju