22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

చిరంజీవి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని చిరంజీవికి చుట్టం అవ్వనున్న శర్వానంద్!!

చిరంజీవి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని చిరంజీవికి చుట్టం అవ్వనున్న శర్వానంద్
Share

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని గురించి మన అందరికి తెలిసిందే. ఆమె మంచి మనసుతో ఎంతోమంది మన్ననలను పొందారు ఉపాసన. ఇక మెగా ఫ్యామిలీ లోకి ఉపాసన  అడుగుపెట్టక ముందు నుంచే  ఆమె ఒక పెద్ద స్టార్ అయిపోయారు. ఆమె పెళ్ళికి ముందు నుంచే అపోలో గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్ కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా అపోలో గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తునే ఉన్నారు.

చిరంజీవి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని చిరంజీవికి చుట్టం అవ్వనున్న శర్వానంద్!!

ప్రస్తుతం అపోలో హాస్పిటల్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఆమె చెల్లెలు అనూష్పాలా  కామినేని ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా అనుష్పాలా మరియు శర్వానంద్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వచ్చాయి. 

ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే  సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మన్ననలను పొందారు యంగ్ హీరో శర్వానంద్.  మెగా ఫ్యామిలీతో శర్వానంద్ ఎంతో చనువుగా ఉంటారని, చరణ్ మరియు శర్వా క్లాస్ మేట్స్ అని మనందరికీ తెలుసు. ఇక ఆ ఫామిలీ తో ఈ సాన్నిహిత్యం కారణంగా శర్వా ఉపాసన చెల్లెలిని ప్రేమించారని వార్తలు వినిపించాయి.

 ఇక తన ముద్దుల చెల్లెలు అనుష్పాలా ప్రేమ కోసం, ఏకంగా అక్క ఉపాసన స్వయంగా బరిలోకి దిగారు. ఉపాసన స్వయంగా పూనుకుని రెండు కుటుంబాల పెద్దలను వీరి పెళ్లికి ఒప్పించిందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి నిశ్చితార్థం అతి త్వరలోనే ఉండనున్నదట. ఆలాగే అదే నెలలో నే వీరి  పెళ్లి కూడా జరపాలని ఇరు వర్గాల కుటుంబ పెద్దలు నిశ్చయించినట్టు సమాచారం. కాబట్టి ఇక త్వరలోనే శర్వానంద్ మరియు రామ్ చరణ్ మిత్రుల నుంచి తోడు అల్లుళ్ళు అవ్వనున్నారు.


Share

Related posts

Chiranjeevi : ఈ టైంలో జనసేన లో చిరంజీవి అడుగు పెట్టడానికి కారణం అదేనా..??

sekhar

Samantha: జోరుమీదున్న సమంత.. OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టులో టాప్ ప్లేస్!

Ram

Chiranjeevi: ‘ఇంద్ర’ను మించిన ఫ్యాక్షన్ కథతో చిరు సినిమా..!

GRK