NewsOrbit
న్యూస్ హెల్త్

Lunch boxes లంచ్ బాక్స్ గా  ప్లాస్టిక్ బాక్స్ లు  వాడుతున్నారా ???

లంచ్ బాక్స్ గా  ప్లాస్టిక్ బాక్స్ లు  వాడుతున్నారా ???

Lunch boxes: ప్రస్తుత పరిస్థితుల్లో ఇంచుమించుగా అందరూ లంచ్ బాక్స్ తీసుకువెళ్తున్నారు. అయితే  చాలా మంది లంచ్ బాక్స్ గా స్టీల్‌కు బ‌దులు ప్లాస్టిక్‌ లంచ్ బాక్సుల‌ను వాడుతున్నారు. కానీ ఎంత ఖరీదువి అయినాకూడా ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత సురక్షితమైనవి కాద‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నరు. దానికి కారణం ఏమిటంటే ప్లాస్టిక్ లంచ్ బాక్సుల‌లో ఆహారాన్ని పెడితే  అందులో కి ప్లాస్టిక్ లో ఉండే జీనో ఈస్ట్రోజెన్ గా పిలవబడే హానికారక ర‌సాయ‌నాలువిడుదలజరిగి  అవి మ‌న‌క అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయ‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Side effects of plastic lunch boxes
Side effects of plastic lunch boxes

ప్లాస్టిక్ లో ఉండే హానికార‌క ర‌సాయ‌నాలు ఆహారంలోకి విడుద‌ల‌య్యాక ఆ ఆహారాన్ని మ‌నం తినడం జరుగుతుంది. దీని వ‌ల్ల ఆరసాయనాలు మ‌న శ‌రీరంలోకి వెళ్లి హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌ల‌ను కలిగింప చేస్తాయని  డాక్టర్లు తెలియచేస్తున్నారు. ప్రదానం గా  పిల్ల‌ల శ‌రీరంలోకి ఈ రసాయనాలు  చేరితే వారిలో ఎదుగుదల స‌మ‌స్య‌లు రావడం జరుగుతుంది.

వీటితో పాటు  డ‌యాబెటిస్ స్థూల‌కాయం, పీసీవోడీ, ఫ్యాటీ లివ‌ర్‌, వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువగా ఉందని సైంటిస్టులు ఏ ప్లాస్టిక్ తో త‌యారు చేయ‌బ‌డిన పాత్ర‌లోనూ ఆహారం నిల్వ చేసుకుని తినరాదని వైద్యులు తెలియచేస్తున్నారు. ప్లాస్టిక్‌కు బ‌దులుగా మనకుదొరికే స్టీల్‌ బాక్సులు, పాత్ర‌ల‌ను వాడాల‌ని వారు చెబుతున్నారు.

ముఖ్యంగా పిల్ల‌ల‌కు లంచ్ బాక్సుల‌ను స్టీల్‌తో త‌యారు చేయ‌బ‌డిన వాటినే ఉప‌యోగించాల‌ని, అలాగే వాట‌ర్ బాటిల్స్ కూడా స్టీల్‌తో త‌యారు చేసిన‌వి వాడాల‌ని లేదంటే కాప‌ర్ బాటిల్ అయినావాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కాబ‌ట్టి ఇక‌పై ప్లాస్టిక్ బాక్సులు, పాత్ర‌ల‌లో  అస్స‌లు ఆహారం నిల్వ చేయకండి. అనారోగ్యాల పాలు కాకండి..

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju