జమ్మూకాశ్మీర్, జనవరి17: గత పది రోజులుగా కాశ్మీర్లో మంచు కురుస్తోంది. రహదారులన్నీ మంచుతో కూరుకుపోయి ఉన్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కులుగుతున్నాయి. శ్రీనగర్లో మంచు కురుస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
Snowfall in Srinagar ??❄️ pic.twitter.com/TL4DbiXwdx
— Tanvir Sadiq (@tanvirsadiq) January 16, 2019