NewsOrbit
న్యూస్

వలస కార్మికుల ఉపాధి కోసం యాప్.. సోనూ సూద్ ఔదార్యం

sonu sood employment app for migrant workers

సాయం చేయడానికి డబ్బు ఎంతటి ఉన్నత మనస్తత్వం అవసరమో నిరూపించాడు నటుడు సోనూ సూద్. లాక్ డౌన్ పరిస్థితుల్లో వేలాది మంది వలస కార్మికులను ఆదుకున్నాడు. వారు తమ స్వస్థలాలకు వేళ్లేందుకు సోనూ సూద్ చేసిన సాయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తన మంచితనం చాటుకున్నాడు. ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమంతో ముందుకొస్తున్నాడు.

 

sonu sood employment app for migrant workers
sonu sood employment app for migrant workers

వలస కార్మికులు సులభంగా ఉపాధి అవకాశాలు పొందేందుకు ఒక యాప్ విడుదల చేశాడు. ‘ప్రవాసీ రోజ్ గార్’ అనే ఉచిత్ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను వారి కోసం ఆవిష్కరించాడు సోనూ సూద్. దేశంలో ఉన్న వివిధ రంగాల్లో అవకాశాలు పొందాలనుకునే వారికి ఈ యాస్ ఉపయోగపడుతుందని అంటున్నాడు. ఏ రంగంలో ఉపాధి కోల్పోయారో వారికి తేలిగ్గా సమాచారం, అవకాశాలు ఈ యాప్ లో పొందొచ్చని కూడా అంటున్నాడు. ఆటోమొబైల్ల్స్, బీపీఓ, నిర్మాణం, ఈ-కామర్స్, హెల్త్.. ఇలా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాల సమాచారం లభిస్తుందని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం పొందే విషయంలో ఇంగ్లీష్ కు సబంధించిన సమాచారం.. ఆయా రంగాల్లో నైపుణ్యం చెందే విధంగా సమాచారం కూడా ఇందులో లభ్యమవుతుందని అంటున్నాడు.

ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో తాను చేయగలిగినంత సాయం చేయడంలో సోనూసూద్ ముందున్నాడు. త్వరలోనే తన జీవిత అనుభవాలకు అక్షర రూపం ఇవ్వనున్నాడు. ‘లైఫ్ చేంజింగ్’ పేరుతో ఈ పుస్తకం రాయబోతున్నాడు సోనూ సూద్. ఈ పుస్తకాన్ని గ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందని ఇటివల చెప్పుకొచ్చాడు.

 

author avatar
Muraliak

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju