NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sri Devi: పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసిన శ్రీదేవి పెద్ద కూతురు..!!

Sri Devi: అందాల నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ అందరికి తెలుసు. శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడక్ తో మంచి గుర్తింపు పొందటం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యే టయానికి తల్లి శ్రీదేవి లేకపోయినా గాని.. జాన్వి కపూర్.. విజయవంతంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.

Jhanvi Kapoor Wiki, Age, Family, Boyfriend, Biography & More – WikiBio

చేసుకోబోయే వ్యక్తికి తెలివితేటలు ఉంటే చాలు అని ఇండియాలోనే పెళ్లి చేసుకుంటానని అంటోంది. కేవలం మూడు రోజుల్లోనే పెళ్లి జరిగేలా ఏర్పాట్లు ఉంటాయని ఐలాండ్ లో.. స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇస్తానని తెలిపింది. పెళ్లి ఖచ్చితంగా తిరుపతిలో జరుగుతుందని తర్వాత చెన్నైలోని మైలాపూర్ అనగా తన తల్లి శ్రీదేవి నివసించిన ఇంటిలో మెహందీ సంగీత కార్యక్రమాలు జరిగేలా తన పెళ్లి ఏర్పాట్లు ఉంటాయని, దక్షినాది సాంప్రదాయబద్ధంగా ని పెళ్లి చేసుకోవడం జరుగుతుందని.. జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.

 

చాలావరకు సినిమా స్టార్ల పెళ్లిళ్లు అంటే భారీ హంగామాతో జరుగుతాయి. ఎక్కువగా విదేశాల్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా.. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ లు… ఇండియా లో రిసెప్షన్ లు. కాని శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ తన పెళ్లి మొత్తం ఇండియాలోనే జరుగుతుందని.. దక్షిణాది సాంప్రదాయబద్ధంగా.. చేసుకుంటాను అంటూ.. తన తాజా ఇంటర్వ్యూలో తెలపటంతో తన తల్లి సాంప్రదాయాన్ని జాన్వీ కపూర్ గౌరవిస్తూన్నట్లు తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యలపై.. సోషల్ మీడియాలో నెటిజన్లు పొగుడుతున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju