NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వింత: పుట్టింది అబ్బాయిగానే.. కానీ టీనేజ‌ర్ అయ్యాక గ‌ర్భం దాల్చాడు..!

ఈ భూమిపై ఉన్న ప్ర‌తి జీవి ప్ర‌త్యేక‌మైన‌దే. కొన్ని దగ్గరి పోలికలు ఉన్నప్ప‌టికీ.. ఆయా జీవుల‌కు సంబంధిచిన కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు వాటికే సొంతం. అయితే, ఒక్కొసారి విచిత్రంగా జ‌రుగుతుంటుంది. ఎలా అంటే వాటికే ప్ర‌త్యేకమైన ల‌క్ష‌ణాలు ఇత‌ర జీవుల్లోనూ క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటాయి. మానుషుల గురించి మాములుగా అన్ని విష‌యాల్లోనూ ఒకే లాగా ఉంటుంది. అయితే, ఒక్కోసారి శిశువులు చాలా విచిత్రంగా జ‌న్మిస్తుంటారు.

అంటే అవ‌య‌వాలు చిత్ర‌మైన మార్పులు క‌నిపంచిడం, రూపురేఖ‌లు సైతం విరుద్ధంగా ఉంటాయి. అలాగే, జ‌న‌నాంగాలు, సాధార‌ణంగా మ‌నం చూసే శ‌రీరానికి సంబంధం లేకుండా కూడా శిశువులు జ‌న్మిస్తుంటారు. అంటే ఆడ‌, మ‌గ తేడాలు గుర్తించ‌డం చాలా క్లిష్టంగా ఉంటుంది. శిశువులుగా ఉన్న క్ర‌మంలో వీటిని గురించి ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది.. ఆ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతుంటారు. మ‌రి కొంద‌రిలో ఆడ, మ‌గ లక్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయిన.. సాధార‌ణంగా ఉండ‌కుండా చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు.

అంటే మ‌గ వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ.. ఆడ వారిగానూ ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అలాగే, ఆడ‌వారిగా జ‌న్మించి.. పురుషులుగా ప్ర‌వ‌ర్తించే వారిని చాలా మందిని చూసే ఉంటారు. అయితే, మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్న విష‌యంతో మీరు షాక్ గుర‌వుతారు. అయ్య బాబోయ్..! ఇదేలా జ‌రిగింది అనుకుంటారు.. ! అదేంటంటే.. ఓ టీనేజ్ అబ్బాయి గ‌ర్భం దాల్చాడు. ఆశ్చ‌ర్య పోకండి మీరు చ‌దివింది నిజ‌మే. ఇప్పుడు ఆ యువ‌కునికి నాలుగో నెల‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ యువ‌కుడే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అదేంటి ఇదేలా జ‌రిగింది అనుకుంటున్నారా? గ‌ర్భం దాల్చిన ఆ యువ‌కుడి మాటాల్లోనే తెలుసుకుందాం ! అగ్ర‌రాజ్యం అమెరికాలోని బోస్ట‌న్ న‌గ‌రంలో ఉండే 18 ఏళ్ల మైకీ చానెల్ అనే యువ‌కుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను గ‌ర్భం దాల్చిన‌ట్టు చెప్పాడు. ప్ర‌స్తుతం త‌న‌కు నాలుగో నెల అనీ, తాను అబ్బాయిగా జన్మించాన‌ని చెప్పాడు. కానీ అప్ప‌టి నుంచే త‌న‌లో ఆడ‌వారి (అమ్మాయి) ల‌క్ష‌ణాలు ఉండేవ‌నీ చెప్పాడు. చిన్న‌త‌నంలో త‌న అంటీ, త‌ల్లీ ఉప‌యోగించే ఆడ‌వారి వ‌స్తువుల‌ను సైతం తాను ఉప‌యోగించాన‌ని చెప్ప‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అయితే, దీని గురించి వైద్యులు మాట్లాడుతూ.. ఆ యువ‌కుడు పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిడ్రోమ్ (పీఎమ్‌డీఎస్) కార‌ణంగానే గ‌ర్భం దాల్చిన‌ట్టు వివ‌రించారు.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N