Subscribe for notification

తెలంగాణ లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఖాళీలు..

Share

 

National health mission తెలంగాణ లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం (CHFW) లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు : 30 పోస్టులు

1. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ : 11 పోస్టులు

అర్హతలు : ఎంఎస్సీ సోషల్ సైన్స్, ఎంఎస్ డబ్ల్యూ, డిప్లమా ఇన్ పబ్లిక్ హెల్త్, ఎం ఏ సోషియాలజీ, మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పని అనుభవం :

ప్రజా ఆరోగ్య కేంద్రం లో కనీసం మూడు సంవత్సరాల పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి .

వయసు: 34 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ఈ విధంగా ఎంపిక చేస్తారు.

1.అకడమిక్ మెరిట్ : 50 మార్కులు వెయిటేజీ

2.పని అనుభవం : 25 మార్కులు వెయిటేజీ 3.ఇంటర్వ్యూ : 25 మార్కులు వెయిటేజీ కేటాయించారు.

వేతనం : నెలకు రూ. 35000/- చెల్లిస్తారు.

 

2. జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ : 11 పోస్టులు

అర్హతలు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ ,తత్సమాన అర్హత ఉండాలి.

పని అనుభవం :

హాస్పిటల్ మేనేజ్మెంట్ లో, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ లో మూడు సంవత్సరాల పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి .NABH, ISO 9001: 2008, six sigma, లీన్ వంటి గుర్తింపు పొందిన సంస్థలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంగ్లీష్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 34 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ఈ విధంగా ఎంపిక చేస్తారు.

1.అకడమిక్ మెరిట్ : 25 మార్కులు వెయిటేజీ

2.పని అనుభవం 50 మార్కులు వెయిటేజీ 3.ఇంటర్వ్యూ : 25 మార్కులు వెయిటేజీ కేటాయించారు.

వేతనం : నెలకు రూ. 40000/- చెల్లిస్తారు.

 

3. జిల్లా అకౌంట్ మేనేజర్ : 8 పోస్టులు

అర్హతలు:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ ఫైనాన్స్, ఎం కామ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

పని అనుభవం :

అకౌంట్స్, ఫైనాన్స్ రంగంలో కనీసం మూడు సంవత్సరాల పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి .

వయసు: 34 సంవత్సరాలు దాటకూడదు.

వేతనం : నెలకు రూ. 25000/- చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ఈ విధంగా ఎంపిక చేస్తారు.

1.అకడమిక్ మెరిట్ : 50 మార్కులు వెయిటేజీ

2.పని అనుభవం : 25 మార్కులు వెయిటేజీ 3.ఇంటర్వ్యూ : 25 మార్కులు వెయిటేజీ కేటాయించారు.

 

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : రూ. 500/- చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ :22/1/2021

వెబ్ సైట్ : www.chfw.telangana.gov.in


Share
bharani jella

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

45 seconds ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

31 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago