NewsOrbit
న్యూస్ హెల్త్

hair :జుట్టు పది కాలాలు పదిలం గా ఉండాలంటే  ఎప్పటికి పాటించవలిసిన చిట్కాలు..(పార్ట్-2)

జుట్టు పది కాలాలు పదిలం గా ఉండాలంటే  ఎప్పటికి పాటించవలిసిన చిట్కాలు..(పార్ట్-2)

hair :వారం లో 3 సార్లు అయినా హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. జుట్టు కి సరిపడా కొబ్బరి నూనె తీసుకుని డైరెక్ట్ గా వేడి చేయకుండా… స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టి  ఇంకో చిన్న గిన్నెలో కొబ్బరి నూనె పోసి కాగుతున్న ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి వేడి చేసుకోవాలి. కొంచెం వేడి పడ్డాక ఆ  నూనె మాడుకు పట్టించి  నెమ్మదిగా జుట్టు కుదుళ్లకు మస్సాజ్ చేసుకోవాలి. ఇక నూనె లేకుండా కూడా మస్సాజ్ చేసుకోవాలి. ఉదయం ఒక 5 నుండి 7 నిముషాలు…రాత్రి పడుకునే ముందు మళ్ళి ఒకసారి నూనె లేకుండా తల కి   మసాజ్ చేసుకోవాలి.

Tips for the healthy hair part 2
Tips for the healthy hair part 2

జుట్టు మొత్తం ముందుకు వేసి తల బాగా వంచి మసాజ్ చేసుకుంటే తలకు బ్లడ్ సర్క్యూలేష బాగా జరుగుతుంది. జుట్టు బలం గా ఉంటుంది.  రెండు  రోజు లకు  ఒకసారి అయినా తలస్నానం చేయాలి. షాంపూ పెట్టేటప్పుడు మగ్ లో కొంచెం నీరు తీసుకుని అప్పుడు షాంపూ వేసి కలిపి జుట్టు కుదుళ్లకు రుద్దుతూ జుట్టును శుభ్రం చేసుకోవాలి. చాల మంది జుట్టు పై పైన  రుద్ది చేస్తుంటారు.  అలా కాకుండా  కుదుళ్ళకంటా రుద్ది శుభ్రం చేసుకోవాలి. దిండు కవర్ లు మూడు రోజుల కు ఒకసారి అయినా మార్చాలి. అలా కుదరదు అనుకుంటే రెండు మూడు కాటన్ క్లోత్స్  తీసుకుని రెండు రోజులోకు ఒకసారి  దిండు పైన వేసుకుని మారుస్తూ ఉండాలి. తలకి వాడే టవల్స్ కూడా శుభ్రం గా ఉండాలి. దువ్వెనలు ఎవ్వరిది వారికి ఉండాలి. వాటిని కనీసం 3 రోజులకు ఒక్కసారి అయినా వేడినీళ్లు షాంపూ వేసి పాత టూత్ బ్రష్ సహాయం తో క్లీన్ చేసుకోవాలి.

ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. దుమ్ము లో తిరిగిన,తలకి బాగా  చెమట పట్టిన ఆ రోజే తల  స్నానంచేసి జుట్టు  జుట్టుశుభ్రం చేసుకోవాలి. చాల మంది జుట్టు కోసం రక రకాల షాంపూస్, కలర్స్, కండిషనర్లు మర్చి మర్చి వాడేస్తూ ఉంటారు.అలా ఎప్పుడు చేయకూడదు.ఒకే బ్రాండ్ ను ఉపయోగించాలి.జుట్టును కూడా సహజం గా టవల్ కట్టి తడి పేల్చుకున్నాక, సహజం గా ఆరపెట్టుకోవాలి.హెయిర్ డ్రయర్ వాడకుండా ఉండడం మంచిది. తల స్నానం కోసం బాగా వేడి నీళ్లు ఎప్పుడు వాడకూడదు.గోరువెచ్చగా లేదా చల్లగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి.

 

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju