NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగానుందా..!!

Today Gold Rate: (14/6/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు అతి స్వల్పంగా తగ్గాయి.. ఈ 14 రోజుల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించుకుంటే 7 సార్లు బంగారం ధరలు పెరిగాయి.. 5 సార్లు బంగారం ధరలు తగ్గాయి.. 2సార్లు మాత్రమే స్థిరంగా ఉంది.. ఈ విధంగా చూసుకుంటే బంగారం ధరలు ఎక్కువసార్లు పెరిగాయి.. అలాగే బంగారం ధరలు తగిన ప్రతిసారి రెట్టింపు వేగంతో పెరిగాయి.. ఇప్పుడు కూడా ఇదే రెండు కొనసాగుతుందా అంటే కొనసాగుతుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరగనుందని 60 వేలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని వారు అంచనా వేస్తున్నారు..

Today Gold Rate: slightly decreases silver price constant
Today Gold Rate slightly decreases silver price constant

Read More: Puri Musings: ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వద్దు..

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.45,740 కి చేరింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతి స్వల్పంగా రూ.10 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.49,890 కి చేరింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ , వైజాగ్, భువనేశ్వర్, బెంగుళూరు, కేరళ, మైసూర్ లో కూడా ఈవిధంగానే ఉన్నాయి. బంగారం ధరలు హెచ్చుతగ్గులలో పలు అంశాలు ప్రభావం చూపుతాయని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, బంగారంపై పెట్టుబడులు, బ్యాంకులలో ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, గోల్డ్ బాండ్ ఈ, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపుతాయి.. నేను దూరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి ఈరోజు కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు ఈరోజు కిలో వెండి ధర రూ.77,300 నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju