NewsOrbit
న్యూస్

Viral : బూమ్రా పెళ్లిరోజున మయాంక్ అగర్వాల్ వివాదాస్పద ట్వీట్ !

Viral mayank tweet on bumrah marriage

Viral :  భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు టీవీ రిపోర్టర్ అయిన సంజన గణేశన్ ను కొద్ది సేపటి క్రితమే వివాహమాడిన విషయం తెలిసిందే. భారత జట్టు క్రికెట్ సభ్యులందరూ అతనికి అభినందనలు తెలియజేశారు. బూమ్రా భారతదేశ జట్టులో కీలక సభ్యుడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ కు అతను పెళ్లి కారణంగా దూరం అయిన విషయం తెలిసిందే. వన్డే జట్టులో మళ్లీ తిరిగి కొనసాగుతాడని అందరూ ఆశిస్తున్నారు.

 

Viral mayank tweet on bumrah marriage
Viral mayank tweet on bumrah marriage

 

ఇక పెళ్ళి విషయానికి వస్తే… బూమ్రా ప్రేమ సంజన ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్లు అందరూ తమ సోషల్ మీడియా పేజీలలో బూమ్రా కు అభినందనలు తెలిపారు. అయితే భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం బుమ్రాను ఉద్దేశించి వేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

Mayank Agarwal Tweet

అత్యుత్సాహం లో అగర్వాల్ జస్ప్రిత్ బూమ్రా తోపాటు సంజన గణేష్ కు శుభాకాంక్షలు తెలుపబోయి ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత అయిన సంజయ్ బంగర్ పేరును అతని ట్వీట్ లో రాశాడు. సంజయ్, సంజనా పేర్లు ఒకే రకంగా ఉండటంతో కన్ఫ్యూజ్ అయిపోయిన మయాంక్ అగర్వాల్ “జస్ప్రీత్ బుమ్రా, సంజయ్ బంగర్ మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు ఎల్లకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ వేసాడు.

అయితే ఆ ట్వీట్ వేసిన వెంటనే అగర్వాల్ డిలీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పటికే నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసుకొని వైరస్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి మయాంక్ అగర్వాల్ ఈ రోజున నెటిజనులకు ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju