NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Business:ఇంటి దగ్గర నుండి సంపాదించడం కుదరదు అనుకుంటున్నారా.. ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి వెంటనే మొదలు పెట్టండి

Business: బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కచ్చితంగా ఒక రూమ్, అందుకు రెంట్ కట్టాలి.. మిషనరీ అవసరం.. ఇవేమీ లేకుండా బడ్జెట్ కూడా అవసరం లేకుండా.. సింపుల్ గా ఇంట్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.. అదే వాటర్ లెస్ కార్ వాష్..!! వినడానికి ఆశ్చర్యంగా ఉందా.. అయితే ఈ బిజినెస్ డీటెయిల్స్ తెలుసుకొని స్టార్ట్ చేస్తే నెలలో లక్షల్లో ఆదాయం పొందవచ్చు..!!

Water Less Car Wash Business: Complete Details
Water Less Car Wash Business Complete Details

వాటర్ లెస్ కార్ వాష్.. అంటే నీళ్ళు అవసరం లేకుండానే కార్ ని క్లీన్ చేసుకోవచ్చు.. ఇప్పటివరకు ఈ బిజినెస్ ఐడియా ని ఎక్కడ విని ఉండకపోవచ్చు కానీ మీరు స్టార్ట్ చేస్తే చక్కటి లాభాలను పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపరేట్గా షెడ్ కానీ.. రూమ్, షెడ్, మిషనరీ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఇది ఒక కెమికల్ ప్రీ ప్రొడక్ట్.. మీకు వచ్చే ఆదాయంలో ఎవరికీ షేర్ ఇవ్వనవసరం లేదు. జీఎస్టీ పే చేయనవసరం లేదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాటర్ ను కూడా సేవ్ చేయవచ్చు. అలాగే కార్లను ఎక్కువగా నీటితో కడిగితే అవి త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంది.

Water Less Car Wash Business: Complete Details
Water Less Car Wash Business Complete Details

కార్ వాష్ అనేది ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చేయవచ్చు. వాటర్ లెస్ కార్ వాష్ స్ప్రే చేసి కార్లు క్లీన్ చేయాలి. ఇలా ఇలా ప్లే చేసి క్లీన్ చేస్తే చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది. సాధారణంగా వాటర్ తో కార్ వాష్ చేసిన దాని కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఎక్స్టీరియర్ కైతే 300 రూపాయలు ఛార్జ్ చేయవచ్చు. అదే ఇంటీరియర్ అయితే 600 ఛార్జ్ చేయవచ్చు. వాటర్ లెస్ కార్ వాష్ స్ప్రే ప్రైజ్ 1000 రూపాయలు మాత్రమే. ఇది 20 సార్లు వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక లాభాలు ఏ రేంజ్లో ఉంటాయో మీరే ఒకసారి ఆలోచించుకోండి.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju