NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: వైల్డ్ కార్డుతో.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాప్ యాంకర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. గత సీజన్ల కంటే దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిందని బయట జనాలు నుండి గట్టిగా వినబడుతుంది. హౌస్ లో రచ్చ రచ్చ క్రియేట్ చేసే సభ్యులను మొదటిలోనే ఇంటి నుండి పంపించడం… ఈ సీజన్ కి అతి పెద్ద మైనస్ అయింది అని జనాలు చెప్పుకొస్తున్నారు. 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే ముగ్గురూ ఎలిమినేట్ కావడం జరిగింది.

Bigg Boss Telugu Season 5: Only 3 Contestants Are Popular

దీంతో 16 మంది సభ్యులు ఉండగా ఈ వారం చివరిలో మరొక క్యాండెట్ ఎలిమినేట్ కానుంది. ఇటువంటి తరుణంలో ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకుండా ఉండటం తో హౌస్ లోకి ఎవరు ఈ కార్డు ద్వారా.. ఎంట్రీ ఇస్తారు అన్నది సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

  బేకర్ అండ్ ది బ్యూటీ అనే సినిమాలో నటించింది ఈ వయ్యారి భామ. 

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్

ఇదిలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ లు తప్ప మామూలు రోజులలో పెద్దగా టిఆర్పి రేటింగులు నమోదు కాని పరిస్థితి ప్రస్తుతం ఉన్నట్లు షో నిర్వాహకులు భావించి ఈ సారి హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా.. తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ నీ.. ఇంటిలోకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ క్రమంలో టాప్ యాంకర్ పేర్లలో విష్ణు ప్రియ.. మరో స్టార్ యాంకర్ పేరు కూడా వినబడుతోంది.

విష్ణు ప్రియా కి ఆఫర్

అయితే చాలా వరకు విష్ణు ప్రియ.. ఇంటి లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు..టాక్. ఇదిలా ఉంటే గతంలో విష్ణు ప్రియ..బిగ్ బాస్ షో అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సోషల్ మీడియాలో ఒకసారి కామెంట్లు చేయడం జరిగింది. కానీ ఇటీవల షో నిర్వాహకులు భారీ రెమ్యూనరేషన్ విష్ణు ప్రియా కి ఆఫర్ చేయడంతో… ఆమె చివరాకరికి ఒప్పుకున్నట్లు హౌస్ లోకి వెళ్ళటానికి సై అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju