NewsOrbit
న్యూస్

Life: మీ జీవితం నెక్స్ట్ లెవల్ కి  వెళ్లాలని కోరుకుంటున్నారా?  ఈ చిన్న పనితో అది సాధ్యం  చేసుకోండి !!

Life: మాటని  చాల జాగ్రత్తగా
తన భావాలను స్పష్టం గా వ్యక్తం చేయడానికి భగవంతుడు  ( God ) మనుషులకు  ప్రసాదించిన  అద్భుతమైన వరం వాక్కు.ఈ వాక్కేమనుషులను  మహనీయులుగా చేస్తుంది. పశువులకు,పక్షులకు  లేని  మాట ఒక్క  మనుషులకు ఉన్నందుకు  ప్రతి ఒక్కరూ  మాటని  చాల జాగ్రత్తగా వాడవలిసిన అవసరం ఉంది.   ఎట్టి పరిస్థితి లోను మాటను  దుర్వినియోగం  అయ్యేలా చేయకూడదు.

Life: రంపపు కోత

వీలైనంతవరకు మంచి మాటలతో    అందరినీ సంతోషపెట్టేలా మాట్లాడాలి కాని ఎదుటివారిని బాధ పెట్టె  పద్ధతిలో కఠినమైన మాటలను అనవద్దు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. యుద్ధాలు జరిగేటప్పుడు   మనుషలకు  ఆయుధాల  వలన గాయాలు అవుతాయి. విషం  ఎంటే ఏకం గా మనుషుల ప్రాణాల  తీసేస్తుంది. నిప్పు  అయితే నిలువునా  కాల్చేస్తుంది. పాపకర్మలు ఉంటే అవి  మనిషిని అప్పుడప్పు డూ    సందర్భాన్ని బట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ  బాధ పెట్టని విధం గా  ఒక కఠినమైన మాట మనిషి హృదయాన్నీ  రంపపు కోత కోస్తూ..నరకయాతనకు గురిచేస్తాయి. శరీరాన్ని కోసిన గాయం అయినా మానుతుంది కానీ మనస్సు గాయం మాత్రం మానదు అన్న విషయం కోపం తో మాట్లాడే ప్రతి సారి గుర్తు పెట్టుకోవాలి. మీ కోపం తగ్గి మీరు మళ్ళి మాములుగా అవ్వవచ్చు కానీ కోపం లో మీరు అన్న మాటని ఎదుటి మనిషి మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది.  కోపం లో కఠినం గా  మాట్లాడేవారికి ఆప్తుల తో పాటు ఆత్మీయులు  అందరు  దూరం అవుతారు. మంచి నడవడిక కలిగినవారు ,చెడ్డ దారిలో వెళ్లే దుర్మార్గులు ,పిల్లలు ,పెద్దలు  ఆడ,మగ  అన్న తేడా లేకుండా  మనోవేదన కు గురిచేసేవి   పరుషవాక్కులే  అనే నిజాన్ని తెలుసుకోవాలి.  పుల్లవిరుపు  మాటలు,వ్యంగ్యమాటలు,నిష్ఠురమైన మాటల తో  మనస్సులు దెబ్బ తినే విధం గా   చేసే పద్దతిని మానేస్తే మీ జీవితం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రయత్నించి చూడండి.

శాంత పరచడానికి

పాము కాటు వేసిన ,లేదా  అగ్నిప్రమాదం లో  ఒకేసారి ప్రాణాలు పోతాయి.  కానీ  పరుషవాక్కుల వలన  గాయపడిన మనస్సు  అటు ప్రాణాలు పోక, ఇటు ప్రశాంతంగా ఉండలేక  అనుక్షణం   నరక యాతనతో  విలవిలలాడిపోతారు.  మనం ఇతరులను   ఇలాంటి బాధ పెట్టడం అన్నింటిని మించిన దోషం అనే నిజాన్ని తెలుసుకుని  మంచి మాటలతో శాంత పరచడానికి ప్రయత్నిద్దాం.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju