NewsOrbit
న్యూస్

ఒకే విషయం మీద ముచ్చెమటలు కక్కుతున్న జగన్ -చంద్రబాబు!!

నేర చరిత గల నేతల కేసులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా సుప్రీంకోర్టు రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ys jagan chandra babu is tension about same thing
ys jagan chandra babu is tension about same thing

ఈ తరహా కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో తమకు పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.రాష్ట్రంలోని టాప్ లీడర్ లిద్దరూ సుప్రీం కోర్టు ఆదేశాలతో లోలోన ఆందోళన చెందుతున్నారని సమాచారం.పైకి మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారంటున్నారు.

సుప్రీం కోర్టు చర్య కారణంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇరకాటంలో పడినట్లేనంటూ తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘సుప్రీం దెబ్బకి వైఎస్‌ జగన్ అబ్బా అనాల్సిందే అంటూ టీడీపీ నేతలు మీడియాకెక్కి నినదిస్తున్న విషయం విదితమే.జగన్ మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.అయితే అదే సమయంలో ముందు మీది చూసుకోండంటూ వైసిపి నేతలు టిడిపి వారికి కౌంటర్ వేస్తున్నారు.టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు మీదా చాలా కేసుల విచారణ పెండింగ్‌లో వుంది.

వాటిల్లో స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి వేసిన కేసు కూడా వుంది. చాలా ఏళ్ళుగా చంద్రబాబు స్టేల మీద స్టేలు తెచ్చుకుంటున్నారు వివిధ కేసులకు సంబంధించి. ‘నా మీద ఎలాంటి కేసులూ లేవు..’ అని చంద్రబాబు చెప్పుకుంటున్నా, ఆయన మీదా చాలా కేసులు వున్నాయని, వ్యవస్థల్ని ఆయన మేనేజ్‌ చేస్తున్నారనీ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.వారం రోజుల లోపే ఎవరి జాతకం ఏమిటన్నది బయట పడబోతోంది .నిజానికి ఎన్నికల వేళ పోటీ చేసే అభ్యర్థులంతా తమ మీద ఉన్న కేసుల వివరాల్ని అఫిడవిట్‌లో పేర్కొనాలి. అయితే కేసులున్నంత మాత్రాన ఎలక్షన్లలో పోటీ చేయకూడదని నియమం లేదు క్రిమినల్ కేసులో శిక్ష పడితేనే పోటీకి అనర్హులు.

దీనినిఅడ్డం పెట్టుకుని ఇంత కాలం రాజకీయ నాయకుల ఆటలు సాగాయి చేయకూడదని నియమం లేదు.మళ్లీ వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి కూడా ఈ కేసులలో విచారణ పూర్తి కావడం లేదు శిక్షలు పడ్డంలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీం కోర్టు తీసుకున్న కఠిన వైఖరి నిజంగా స్వాగతించదగింది.మొత్తం మీద ఇటు జగన్ అటు చంద్రబాబులు కూడా ఇదే విషయమై హైరానా పడ్తున్నారు!

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N