NewsOrbit
రాజ‌కీయాలు

టీడీపీకి కొత్త టార్గెట్..! బీజేపీలో కొత్త జోష్..! ఆ ఎంపీనే కారణం..!

bjp attack on tdp about targetting their mp

సోషల్ మీడియా ఆరోపణలు, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంపై కోర్టు తీర్సులను కూడా టీడీపీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేస్తోంది. జిల్లాలవారీగా విడిపోయి ప్రభుత్వంపై విపరీతమైన ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీఓ ఉంటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే నెపంతో బీజేపీ ఎంపీపై టీడీపీ సోషల్ మీడియా కక్ష గట్టింది. ఆ ఎంపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలతో కొత్త రాజకీయానికి తెర లేపింది. అదేంటంటే..

bjp attack on tdp about targetting their mp
bjp attack on tdp about targetting their mp

ఆ రాజ్యసభ సభ్యుడే కొత్త టార్గెట్..

ఏపీలో బీజేపికి ప్రస్తుతం ముగ్గురు కీలకంగా పని చేస్తున్నారు. వారిలో సోము వీర్రాజు, జీవీఎల్,, ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవదర్ ముఖ్యులు. ఏపీలో బీజేపీకి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ ముగ్గురి నిర్ణయమే కీలకం. వీరి ముగ్గురి నిర్ణయమే అంతిమం. అందుకే వైసీపీకి జీవీఎల్ మొదటి నుంచీ అనుకూలంగా.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూంటారు. రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీ జీవీఎల్ ను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కు జీవీఎల్ కు బంధువంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అంతేకాకుండా టీడీపీ అనుకూల మీడియాలో జీవీఎల్ కు వ్యతిరేకంగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో జీవీఎల్ ను వైసీపీ అనుకూల వ్యక్తిగా చూపి ఏపీ వ్యవహారాలకు దూరంగా పెట్టించాలనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది.

ధీటుగా జావాబిస్తున్న జీవీఎల్..

జీవీఎల్ నరసింహారావు కూడా టీడీపీకి ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి శనివారం నాటి పత్రికలో జీవీఎల్ కు వ్యతిరేకంగా వచ్చిన వార్తపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు. టీడీపీ జీవీఎల్ పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా బీజేపీకి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో.. రాష్ట్రంలో జీవీఎల్ ప్రభావం ఏంటో బీజేపీకి తెలిసు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ ను ఇబ్బంది పెడుతున్న టీడీపీపై బీజేపీ ఘాటు స్పందనకు నిదర్శమని తెలుస్తోంది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !