NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక రథం.. నాలుగు పార్టీలు.. నలభై అరెస్టులు..! ఇంకా ఎన్నో..!!

cm jagan not taking any chances

అంతర్వేదిలో రథం దగ్దమై రాజకీయంగా వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీలోని ఓ వర్గం, వీహెచ్ పీ, హైందవ సంఘాలు.. తీవ్రంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు..  ఈ వివాదంపై బీజేపీ, జనసేన ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాయి. ఎన్నడూ లేనంతగా జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నాయి. మొత్తానికి రథం దగ్దం కేసు నాలుగు పార్టీల మధ్య రాజకీయ రచ్చగా మారి నలభై మందిని అరెస్టు చేసే వరకూ వెళ్లింది. అంతేకాకుండా.. సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేసేంద పెద్ద కేసుగా మారింది. అసలు అంతర్వేదిలో ఎవరు ప్రయోజనాలు ఎంత, ఎవరి వైఖరి ఏంటి, ఎవరి పోరాటం ఎంతో తెలుసుకోవాల్సి ఉంది.

cm jagan not taking any chances
cm jagan not taking any chances

ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఎలా జరిగింది..

ఈనెల 6వ తేదీ తెల్లవారుఝామున అంతర్వేదిలో రథం దగ్దమైంది. విషయంత దావానంలా వ్యాపించడంతో భక్తులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు సంఘటనా స్థలం వద్ద ఆందోళనలు చేశారు. దీనిపై టీడీపీ సొంతంగా నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవాదాయ శాఖ స్పందించి అదనపు కమీషనర్ తో విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరిలోపు కొత్త రధాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 96 లక్షలు కేటాయించింది. అంతర్వేదిలో పర్యటించిన మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణలను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ధార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం అంతకంతకూ పెరగడం, రాజకీయంగా ఒత్తిడులు రావడంతో ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.

సీబీఐ విచారణతో జగన్ ఏం చెప్పదలచుకున్నారు..

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. అందుకే ఎటువంటి సంచలనాత్మక కేసు అయినా సీబీఐకి అప్పగించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక కేసులను సీబీఐకి అప్పగించిన జగన్ ప్రభుత్వం అంతర్వేది రథం దగ్దం కేసును కూడా సీబీఐకి అప్పగించింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ పోలీసుల విచారణ జరిపిస్తే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని విచారణలో ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.

 

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?