NewsOrbit
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడు ఎంత తోపో ఈ దెబ్బతో తేలిపోతుంది..!!

how atchennaidu behave further over government

ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇటివలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 76 రోజులపాటు ఆయన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా వైరస్ బారిన కూడా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు కుటుంబానికి పేరు ఉంది. అన్న ఎర్రన్నాయుడు టీడీపీలో ముఖ్య నేతగా ఉండేవారు. ఆయన మరణానంతరం కుమారుడు రామ్ మోహన్ నాయుడు, తమ్ముడు అచ్చెన్నాయుడు టీడీపీలో క్రియాశీలకంగా మారారు. 2014, 2019ల్లో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ హయంలో మంత్రిగా పని చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి అచ్చెన్నాయుడు బలంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఆయన ప్రసంగం ఉండేది. ఈఎస్ఐ కేసులో అరెస్టు కాకముందు ఉన్న అచ్చెన్నాయుడు ఇకపై కూడా ఇలానే దూకుడుగా ఉంటారా..

how atchennaidu behave further over government
how atchennaidu behave further over government

ఇంకా అదే దూకుడు కొనసాగిస్తారా..

టీడీపీ హయాంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈఎస్ఐ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారంటూ ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలులో స్కామ్ జరిగిందనే ఆరోపణలు మాత్రమే ఇప్పటివరకూ ఆయనపై ఉన్నాయి. అచ్చెన్నాయుడుకు నేరుగా డబ్బులు ముట్టినట్టు గానీ, లబ్ది పొందినట్టు గానీ ఆధారాలు లభ్యం కాలేదు. సాంకేతికంగా చేసిన తప్పే తప్ప నేరా చేసిన తప్పు కనిపించ లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన తప్పు చేయకపోయినా 76 రోజులు జైలు జీవితం గడిపినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు అచ్చెన్నాయుడు గతంలో మాదిరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రసంగాలు చేస్తారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.. లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడు తగ్గించడమే బెటర్ అనుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఏదైమైనా ఆయన మీడియా ముందుకు వచ్చి నిజా నిజాలు చెప్తేనే అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆయన బెయిల్ పై ఉన్నందున ప్రస్తుతం రాజకీయాలు, తనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో మాట్లాడతారా.. లేదా అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.

author avatar
Muraliak

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !