NewsOrbit
రాజ‌కీయాలు

బిజెపికి ఉదిత్ షాక్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ షాకిచ్చారు. బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవటంతో ఉదిత్ రాజ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

వాయువ్య ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదిత్ రాజ్ తనకు టికెట్ ఖరారు చేయకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని మంగళవారం ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం ఆ నియోజకవర్గ అభ్యర్థిగా పంజాబ్‌కు చెందిన సింగర్ హాన్స్ రాజ్‌‌ను ప్రకటించింది. దీంతో ఉదిత్ రాజ్ బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరారు.

ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లాపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో ఉదిత్ రాజ్ విజయం సాధించారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Leave a Comment