NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రిలాక్సింగ్ మూడ్ లో చంద్రబాబు ! ఎందుకంటారా?

కాగల కార్యం గంధర్వులే చేశాడని టిడిపి అధినేత ఫీలవుతున్నారట.బాబేమీ పెద్ద కష్టపడకుండానే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు.

దీంతో చంద్రబాబు కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారన్న టాక్ ఉంది. నిజానికి చంద్రబాబు మహానాడు తర్వాత పార్టీ కార్యవర్గాన్ని, కమిటీలను నియమించాల్సి ఉంది. అయితే ఉండేదెవరో? వెళ్లేదెవరో? తెలియక చంద్రబాబు ఆ ప్రక్రియకు కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.


ఈలోపు జగన్ ప్రభుత్వం పెడుతున్న కేసులతో టీడీపీ నేతలు స్ట్రాంగ్ అవుతున్నారు. ఇది చంద్రబాబుకు మంచి సంకేతమే. అచ్చెన్నాయుడు,కొల్లు రవీంద్రల అరెస్ట్ తో బీసీ వర్గాలు తిరిగి తమకు చేరువవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజు మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంతో ఆ జిల్లాలో పార్టీకి సింపతీ బాగా వచ్చిందన్న టాక్ ఉంది. .

ఇక నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావును కూడా జగన్ ప్రభుత్వం కెలికింది. ఆయన ముఖ్య అనుచరుడు, సన్నిహితుడిని సోషల్ మీడియా కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయండంతో గంటా శ్రీనివాసరావు హర్ట్ అయ్యారు. నేరుగా తనపై కేసులు పెట్టుకోమని సవాల్ విసిరారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ తో పెద్దగా సింపతీ రాకున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జేసీ కుటుంబం ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతోంది

ఇలా దాదాపు 800 మంది టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కక్కరూ పార్టీ కోసం జెండా పట్టుకుని బయటకు వస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. గత ఏడాదిగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొని ఉంది. అయితే వరస అరెస్ట్ లతో వారిలో కసి ప్రారంభమయిందని చంద్రబాబు సయితం గుర్తించారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని జగన్ ప్రభుత్వం కొనసాగిస్తే తమకు మంచిదేనన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లుంది. అందుకే ఆయన రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నారని,అంతా జగనే చూసుకుంటాడులే అని లోలోన ఫీలవుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju