NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైజాగ్ ప్రజలకి ఏపీ సీఎం వైయస్ జగన్ గుడ్ న్యూస్..!!

2014 ఎన్నికలు గమనిస్తే అప్పటికే జగన్ కి విశాఖపట్టణం పై కన్ను ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు తల్లి విజయమ్మ ని వైజాగ్ నుండి పోటీ చేయించడం మనకందరికీ తెలిసిందే. కానీ జరిగిన ఎన్నికలలో విజయమ్మ ఇటు పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ఏడాది పరిపాలనలో తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలలో ఒకటి విశాఖపట్టణం రాజధానిగా గుర్తించటం. అభివృద్ధి అంతట జరగాలని రాజధాని వికేంద్రీకరణ పేరిట అసెంబ్లీ లో మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకు వచ్చిన జగన్ అందరి దృష్టి వైజాగ్ నగరంపై పడేలా చేశారు.

Vizag: The Special City

ఏడాది పరిపాలనలోనే విశాఖపట్నం జిల్లాకు అనేక వరాలు కురిపించారు. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ట్రామ్‌ రైలు.. పోలవరం నుంచి జలాల తరలింపు.. గిరిజనుల కోసం వైద్య కళాశాల.. మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్‌ హార్బర్‌.. నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1300 కోట్లతో నగరాభివృద్ధి పనులు.. పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు డీశాలినేషన్‌ ప్లాంట్‌.. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాన్సెప్ట్‌ సిటీ.. వంటివి ప్ర‌క‌టించారు.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM ...

ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ తాజాగా వైజాగ్ ప్రజలకి గుడ్ న్యూస్ అందించారు. అదేమిటంటే వైజాగ్ పట్టణంలో 24 గంటలు నగర ప్రజలకు తాగునీరు అందేలా 3,600 కోట్ల అంచనా వ్యయంతో పైప్‌లైన్‌ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. మొత్తంమీద చూసుకుంటే అతి తక్కువ టైమ్ లోనే, తక్కువ ఖర్చుతోనే విశాఖపట్టణానికి రాజధానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటయ్యేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థం అవుతోంది. 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !