NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : తెల్లారితే ఎలక్షన్ – ఆ 31మందీ టీడీపీ కి రాజీనామా ? జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు ??

Ys Jagan : తెల్లారితే ఎలక్షన్ – ఆ 31మందీ టీడీపీ కి రాజీనామా ? జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు ??

 

Ys Jagan : Tellarithe Election - 31 resign from TDP? Jagan hits first ball six
Ys Jagan Tellarithe Election 31 resign from TDP Jagan hits first ball six

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని మించి తలపిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ వెనకాల టిడిపి ఉన్నట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు అదే విధంగా వ్యవహరిస్తున్న తీరు బట్టి వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ కూడా వస్తున్న వార్తలను ఖండించక పోవడం విశేషం. పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో టిడిపి ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ కి జగన్ తనదైన శైలిలో ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ అండర్ గ్రౌండ్ లెవెల్ లో ఎన్నికలలో చాలావరకు ఏకగ్రీవం అయ్యే రీతిలో, టీడీపీకి కనీసం అభ్యర్థులు దొరకకుండా తిరుగులేని రాజకీయ చక్రాన్ని తిప్పుతూ ఉన్నారట.

 

2019 ఎన్నికల్లోనే కోలుకోలేని దెబ్బ చంద్రబాబు కి రుచి చూపించటంతో పార్టీలో చాలామంది నేతలు యాక్టివ్ గా లేని పరిస్థితి. ఇదే క్రమంలో మిగిలి ఉన్న క్యాడర్ పరిస్థితి చూస్తే ఇటీవల కొత్త కమిటీలు అటు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు .. తాజా ఎన్నికలలో కొంప ముంచుతున్నట్లు సరికొత్త టాక్ వస్తుంది. విషయంలోకి వెళితే ఇటీవల 31 నియోజకవర్గాల్లో కొత్తగా బాబు నియమించిన ఇన్ చార్జలుకి గ్రౌండ్ నుండి సరైన సహకారం అందటం లేదని, దీంతో వారు పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పదవి వచ్చిన గాని.. గ్రూపు రాజకీయాలు ఉండటంతో.. 31మంది ఇన్ చార్జలు పార్టీకి రాజీనామా చేసే ఆలోచన చేసినట్లు సరికొత్త వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్ లో వినబడుతున్నాయి.

Ys Jagan : టిడిపి పార్టీకి అసలు అభ్యర్థులు దొరకని పరిస్థితి

దీంతో స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి పార్టీకి అసలు అభ్యర్థులు దొరకని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో నెలకొన్నట్లు, తాజా పరిస్థితిపై చంద్రబాబు ఆందోళనలో ఉన్నట్లు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. అంతేకాకుండా చంద్రబాబు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ పరిస్థితి ఏంటి అన్న దానిపై నియోజకవర్గాల వారీగా చేయించిన సర్వేలో కూడా ఇదే తేలినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో కీలక నాయకుల నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. దీంతో జనవరి 31 వ తారీకు నామినేషన్ల చివరి తేది కావడంతో .. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండటంతో చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను అడ్డంపెట్టుకుని చేస్తున్న రాజకీయానికి జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టినట్లు అయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju