టీ లో దాల్చిన చక్క పొడి తాగితే .. టేస్ట్ తో పాటు సూపర్ బెనిఫిట్స్ !
దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి. దాల్చిన చెక్క అలాగే నీటిలో ఉడకపెట్టవచ్చు లేదా పౌడర్‌గా చేసుకొని… టీ తయారు చేసుకోవచ్చు...