NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Big Boss Vasanthi: బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ అనేకమంది సంపాదించుకుంటారు. కానీ ఆ పాపులారిటీని నిలబెట్టుకున్న వారు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగగలరు. అలా కొందరు హీరోలుగా మరియు హీరోయిన్లుగా కూడా ఎదిగారు. బిందు మాధవి, సన్నీ వంటి వారు కప్ గ‌ల్చినప్పటికీ బిగ్బాస్ షోలో పాల్గొని సందడి చేసిన వారికి మాత్రమే మంచి అవకాశాలు దక్కాయని చెప్పుకోవచ్చు. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లి కప్ గెలుచుకోవడానికి ప్రయత్నించకూడదు. తమ ఆట తీరు మరియు మనస్తత్వంతో ప్రేక్షకులని అలరిస్తే వారు తప్పనిసరిగా సెలబ్రెటీస్ కి కెరీర్ ఇస్తారు.

Big Boss Vasanthi latest updates
Big Boss Vasanthi latest updates

ఆ సెలబ్రిటీని విపరీతంగా ట్రెండ్ చేస్తూ వారికి ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎంతోమంది ప్రేక్షక ఆదరణ పొంది మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వాసంతి కూడా ఒకరు. తన చిన్న పిల్లల చేష్టలతో ప్రతి ఒక్కరిని మైమరిపించిన వాసంతి ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది వాసంతి. అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాసంతి పలు కార్యక్రమాలలో మరియు కొన్ని టీవీ సీరియల్స్ లో నటించింది. అయినప్పటికీ ఆ సీరియల్స్ మరియు షోస్ పెద్దగా హిట్ కాలేదు. దీంతో పెళ్లి బంధం లోకి అడుగుపెడదామని నిర్ణయించుకుంది.

Big Boss Vasanthi latest updates
Big Boss Vasanthi latest updates

అలా పవన్ కళ్యాణ్ అనే ఓ యువకుడిని పెళ్లాడింది. ఇక వీరి పెళ్లిలో ట్విస్ట్ ఏంటంటే యువకుడు కూడా ఇండస్ట్రీకి చెందినవాడే. పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడట. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈయన నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఇక పెళ్లయిన తర్వాత ఎవరైనా సోషల్ మీడియాకి కొద్దిగా దూరంగా ఉంటూ అందాల దోస్ ను తగ్గిస్తారు. కానీ వాసంతి మాత్రం దానికి రివర్స్ గా తన అందాల దోస్ ను మరింత పెంచింది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్ చల్ చేస్తుండగా…” ఏంటి మేడం ఇది.

Big Boss Vasanthi latest updates
Big Boss Vasanthi latest updates

ఎవరైనా పెళ్లయిన తర్వాత చాలా సాంప్రదాయంగా ఉంటారు. మీరేంటో ఇంత బోల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అయినా ఈ సెలబ్రిటీస్ అస్సలు అర్థం కావడం లేదు. సాధారణ మనుషులకి సెలబ్రిటీస్ కి ఉండే తేడా ఇదేనేమో. మీరు చేసే చేష్టలు మాకు అర్థం కాదు మేము అడిగే ప్రశ్నలు మీకు అర్థం కాదు ఎవరి గోల వారిది. అయినా మిమ్మల్ని అడిగి ఏం ప్రయోజనం. మీకు ఉండాలి కానీ. ఒకరి చేత చెప్పించుకోకుండా పద్ధతిగా కనిపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లంస్ ఉండవు. ఇటువంటి డ్రెస్ లలో కనిపించడం మళ్లీ మీపై ట్రోల్స్ జరుగుతున్నాయని ఏడవడం కామన్ అయిపోయాయి. మీరే పద్ధతిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ట్రోల్ చేయరు. బయటకి వెళ్ళినప్పుడు లేదా మీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu