NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Debjani Modak: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దేబ్జాని మోదక్… పాప లక్ మామూలుగా లేదుగా..!

బుల్లితెర… ఈ పేరు వినగానే మనందరికీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది సీరియల్స్. ప్రస్తుతం టీవీ చానల్స్ టిఆర్పి రేటింగ్స్ కోసం అనేక రకాల కాన్సెప్ట్లను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇలా టీవీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి కూడా. ఇక ఈ సీరియల్స్ లో నటించే ప్రధాన పాత్రలకి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. వారి నటన మరియు అందం అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి బాగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్త కొత్త సీరియల్స్ కూడా ప్రసారమవుతున్నాయి. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో నటించిన కొందరు హీరో మరియు హీరోయిన్లు కూడా అవుతున్నారు.

Debjani Modak updates
Debjani Modak updates

భారీ రెమ్యూనరేషన్లు సైతం చార్జ్ చేస్తున్నారు. ఇక అలా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేబ్జాని మోదక్ కూడా ఒకరు. 1996 మార్చ్ 20న వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి పేరు అపూర్వ. ఆయన ఓ బిజినెస్ మాన్. ఈమె కి సిస్టర్ కూడా ఉన్నాడు. ఈమె చిన్నతనం మొత్తం కోల్కతాలోనే ముగిసింది. అక్కడే పూర్తి ఉన్నత విద్య చదివింది. ఇక ఈమెకు చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో కాలేజ్ పూర్తయిన అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత స్లో స్లోగా సీరియల్స్ వైపుకి మళ్ళింది. నిజానికి దేబ్జాని మోదక్ హీరోయిన్ అవుదామని అనుకుందట కానీ అనుకొని కారణాల చేత సీరియల్స్ లో హీరోయిన్ అయింది. మొదటగా బెంగాల్లో అపంచి అని సీరియల్ లో నటించిన ఈమె మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Debjani Modak updates
Debjani Modak updates

అనంతరం ఓం నమశ్శివాయ సీరియల్లో సతిదేవిగా కూడా నటించింది. ఆ తరువాత తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.‌ అనంతరం 2013లో ఈమెకి సినిమా రంగంలో అవకాశం వచ్చింది. తెలుగులో నాకౌట్ అనే సినిమాకి లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇందులో ఈమె నటించింది. ఇక ఈ మూవీలో ఈమె న‌టనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సత్యభామ సీరియల్లో నటిస్తూ అలరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దేబ్జాని మోదక్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Debjani Modak updates
Debjani Modak updates

ఈమె ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసినట్లు తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. సిద్దు. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్న సిద్దు ఈ మూవీకి టిల్లు క్యూబ్ కూడా ఉండనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ టిల్లు క్యూబ్ లో దేబ్జాని మోదక్ కి ఓ కీ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ లో కూడా పలువురు ఫేమస్ నటీనటులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఈ తరుణంలోనే టిల్లు క్యూబ్ లో కూడా పలువురు నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నాడట. అలా చేసిన వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N