NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Padamati Sandhya Ragam: పట్టు చీరలో కొంగు అందాలను ఆరబోసిన ఆద్య… దేవతలాగా ఉన్నారు అంటున్న నెటిజన్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఎటువంటి డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినిమాలని అయినా చూడడం మానేస్తున్నారేమో కానీ సీరియల్స్ ని మాత్రం అస్సలు వదలడం లేదు. నిత్యం తమకి నచ్చిన సీరియల్ టైమింగ్ ను గుర్తుపెట్టుకుంటూ సేమ్ అదే టైం కి టీవీ ముందు వాలిపోతున్నారు. అలా మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న సీరియల్స్ అనేక సీరియల్స్ ఉన్నాయి. వాటిలో పడమటి సంధ్యారాగం కూడా ఒకటి. తాజాగా మొదలైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు సైతం మంచి పాపులారిటీ నే దక్కింది. ఇక ఈ సీరియల్ లో ఆద్యపాత్ర పోషిస్తున్న యాక్టర్ కి అయితే భారీ క్రేజ్ దక్కింది.

Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates
Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates

ఇక ఈ ముద్దుగుమ్మ 1999 జనవరి 31న ఉత్తరప్రదేశ్లో లక్నోలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రీతి. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ లో ఆద్య తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఇక ఈ సీరియల్ కాన్సెప్ట్ పరంగా బాగుండడంతో మంచి ప్రేక్షక ఆదరణ దక్కింది. ఇక ఈ సీరియల్ కంటే ముందు పిన్ని 2, కావ్యాంజలి వంటి సీరియల్స్ లో నటించింది ఆద్య అలియాస్ ప్రీతి. ఇక ఈ ముద్దుగుమ్మ తన ఎడ్యుకేషన్ను కోయంబత్తూర్ లో కంప్లీట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ప్రీతికి చిన్నప్పటినుంచి డాన్స్ అన్న.. యాక్టింగ్ అన్న చాలా ఇష్టమట. ఈమె చిన్నప్పుడు స్కూల్ మరియు కాలేజీలో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది.‌

Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates
Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates

అలా ఈమెకి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. అలా ప్రీతి కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఎన్నో ఫ్యాషన్ షోస్ లో పాల్గొంది. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ మిస్ హ్యాండ్లూమ్ అనే కాంటాక్ట్స్ లో పాల్గొని ప్రైస్ని గెలుచుకుంది కూడా. ఇక ప్రీతి మొదటగా తన కెరీర్ మోడలింగ్ ద్వారా మొదలుపెట్టింది. అనంతరం సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. మొదటగా ప్రీతి సోషల్ మీడియా ద్వారానే మంచి ఫేమస్ అయ్యింది. మొదటిగా ఈ ముద్దుగుమ్మ తమిళ బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. అలా తమిళంలో ఈ ముద్దుగుమ్మ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది.

Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates
Padamati Sandhya Ragam march 28th 2024 adya character actress updates

అదేవిధంగా ఈమె పలు తమిళ్ సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివి కూడా చేసింది. ఇక ప్రీతి తెలుగులో మొదటిసారిగా జెమినీ టీవీలో ప్రసారమైన పిన్ని 2 తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ కి ఈ సీరియల్సుతో పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆధ్యా క్యారెక్టర్ లో నటిస్తున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ద్వారా ఈ ముద్దుగుమ్మ కి మంచి గుర్తింపు దక్కింది. ఈ సీరియల్ లో ఈమె అందం మరియు నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక అలా పాపులారిటీ వస్తే ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం కామన్. ఇక తాజాగా ఆధ్యా అలియాస్ ప్రీతి కూడా ఇదే చేసింది. తాజాగా పట్టుచీర ధరించి కొంగు అందాలతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈమె ఫోటోలు చూసిన వారంతా దేవతలాగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా..!

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu