NewsOrbit
ట్రెండింగ్

Allu Arjun: ఆన్ స్క్రీన్ అయిన ఆఫ్ స్క్రీన్ అయిన.. తగ్గేదేలే.. అల్లు అర్జున్ మరో కొత్త రికార్డు..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా తగ్గేదెలా.. డైలాగ్ అదేవిధంగా శ్రీవల్లి సాంగ్ లో స్టెప్ బన్నీ చెప్పినట్టుగానే చాలామంది టాప్ మోస్ట్ స్టార్ హీరోలు అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెటర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు.

Pushpa The Rise' review: Allu Arjun is all swagger in a film that falters- The New Indian Express

ఇటువంటి తరుణంలో బన్నీ ఫాలోయింగ్ సోషల్ మీడియా పరంగా కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలా వైకుంఠపురం లో సినిమా టైంలోనే అనేక రికార్డులు సోషల్ మీడియా పరంగా సాధించిన బండి తాజాగా ఇంస్టాగ్రామ్ లో 17 మిలియన్ ఫాలోవర్స్ రాబట్టి సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఫాలోయింగ్… ఉన్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుతో బిగ్ స్క్రీన్ అయినా సోషల్ మీడియా అయినా.. రికార్డ్స్ కొట్టడంలో తగ్గేదెలా అని బన్నీ ఫాన్స్ డైలాగులు వేస్తున్నారు.

Pushpa: The Rise REVIEW: A high-stakes masala story aided by Allu Arjun's immense calibre | PINKVILLA

ఇదే సమయంలో … ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో “పుష్ప” సెకండ్ పార్ట్ మరింత హిట్టయ్యేలా ఎక్కువ భాషల్లో రిలీజ్ అయ్యేలా.. సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుందట. అంతే కాకుండా సెకండ్ పార్ట్ పుష్ప లో… బన్నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా… సుకుమార్ రాసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది. సెకండ్ పాటు ముందు అనుకున్న దాని కంటే విభిన్నంగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి.. వచ్చిన రెస్పాన్స్ కి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరింతగా.. ఆడియన్స్ ని అలరించే రీతిలో.. సుకుమార్ తన పెన్ పవర్ కి మరింత పదును పెట్టినట్టు సమాచారం.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N