NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఫోటో : అతనిని తన గాఢ కౌగిలిలో బిగించేసిన అనసూయ..! రచ్చ రచ్చ చేసేశారే…

టాలీవుడ్ యాంకర్లలో అనసూయ ది ప్రత్యేక స్థానం. బుల్లితెర ఇండస్ట్రీకి తన మధ్య వయసులో అడుగు పెట్టిన అనసూయ అప్పటికీ ఇప్పటికీ అదే అందచందాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది ఈ బ్యూటీ. ఇక ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ తో ఆమెకు ఉన్న సన్నిహితత్వం గురించి కూడా అందరికీ తెలుసు. ఆమె ప్రేమకథ, పెళ్లి, ఇంట్లో గొడవలు ఇలా ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెరిచిన పుస్తకమే.

 

 ఆమెకు తన భర్త అంటే ఎంత ప్రేమో చాలా షో ల లో మనం చూశాం. భరద్వాజ్ కు కూడా అనసూయ అంటే ఎంత ప్రేమో ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పింది. ఆమె కు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతమంది ఆమె ఎక్స్పోజింగ్ యాంకరింగ్ అని ట్రోల్ చేసినా తను డిప్రెషన్లోకి వెళ్లిన ప్రతిసారీ తన భర్త ఆమెకు ఎంతగానో సపోర్ట్ చేశాడు అన్నది చెబుతూ అనసూయ చాలాసార్లు కన్నీరుమున్నీరైంది. 

ఇక చాలా చలాకీగా ఉండే పర్సనాలిటీ అనసూయ. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన ఇంట్లో జరిగే సంగతులను కూడా అందరితో పంచుకుంది. ఇకపోతే అనసూయ ఫ్యామిలీ నిన్న టూర్ కు బయలుదేరింది. పెద్ద లగేజ్ బ్యాగ్ ను కార్ కు కట్టేసి అంతా ఎక్కడికో చెక్కేశారు. ఈరోజు సుశాంక్ భరద్వాజ్ బర్త్డే కావడంతో సిటీకి దూరంగా ఎక్కడో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Anasuya Special Wishes To Susank Bharadwaj

ఈ సమయాన అనసూయ-సుశాంక్ దిగిన సెల్ఫీ బాగా వైరల్ అయింది. భర్తకు స్పెషల్ విషెస్ చెబుతూ పెట్టిన ఫోటో బయటకు వచ్చింది. చిన్నపిల్లలను పోలినట్లుగా జెల్లీ, నట్ బట్స్ అంటూ వెరైటీగా అతనికి విషెస్ తెలిపిన అనసూయ ను చూసి అంతా అశ్చర్యపోయారు. ఇంకా ఈ ఫోటోకు నెటిజన్లు తమ కామెంట్లు పెట్టి సోషల్ మీడియా మొత్తం రచ్చ లేపేశారు.

author avatar
arun kanna

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju