NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bay Leaf: ఈ సింపుల్ చిట్కా పాటిస్తే జన్మలో ఏ రోగాలు రావు..!!

Bay Leaf: మనం అందం కంటే కూడా ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.. అందంగా లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం ఒక్కసారి పాడైతే మళ్ళీ అదే శక్తి ఎప్పటికీ రాదు.. ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా మనం ముందు గానే జాగ్రత్త వహించాలి.. సెక్స్ చేయడం అనేక రకాల రుగ్మతల రాకుండా ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయ్ ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. ఇందు కోసం మన వంట ఇంట్లో లభించే బిర్యానీ ఆకు చాలు..!! ఈ ఒక్క ఆకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకురుస్తుంది.. అందుకోసం మనం ఏం చేయాలంటే..!!

Bay Leaf: to check all health problems
Bay Leaf to check all health problems

Bay Leaf: బిర్యానీ ఆకులు చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

ఆరోగ్యాన్ని రక్షించడనికి, అనేక వ్యాధులు దరిచేరకుండా కాపాడడానికి బిర్యానీ ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. ఒక ఐదు బిర్యానీ ఆకులని తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ ఆకులను రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడపోసుకొని తాగాలి. ఇలా వరుసగా 15 రోజులపాటు తీసుకుంటే శరీరం లో అనేక రకాల రుగ్మతలను తగ్గించుకోవచ్చు.

Bay Leaf: to check all health problems
Bay Leaf to check all health problems

బిర్యానీ ఆకులలో విటమిన్ ఏ, బి, సి సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకులు మైగ్రేన్ తలనొప్పి కి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. అజీర్తి తగ్గిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

Bay Leaf: to check all health problems
Bay Leaf to check all health problems

Bay Leaf: బిర్యానీ ఆకుల పొడితో ఇలా చేసి చూడండి..!!

10 బిర్యానీ ఆకులను తీసుకుని ఎండబెట్టాలి. వీటిని మిక్సి పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని జల్లించి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. అర స్పూన్ బిర్యానీ ఆకుల పొడిని ఒక కప్పు పెరుగు లో వేసి కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దరి చేరకుండా చేస్తుంది. పెరుగు ఇష్టపడని వారు మజ్జిగ లో కలుపుకుని తాగిన మంచిదే. ఇలా చేసిన పైన చెప్పుకున్న ఫలితాలు కలుగుతాయి.. లేదు అంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని వేసుకుని కలుపుకుని సేవించండి. కావాలి అనుకుంటే కొంచెం తేనె కలిపి తీసుకుంటే మంచిది. ఇలా మీకు నచ్చిన విధంగా ఈ పొడిని తీసుకుంటే శరీరంలో కలిగే అనేక రకాల రుగ్మతల నుండి బయట పడవచ్చు.

Bay Leaf: to check all health problems
Bay Leaf to check all health problems

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju