NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bedwetting: రాత్రులు మీ పిల్లలు పక్క తడుపుతున్నారా..!? ఇలా చేయండి..!!

Bedwetting: సాధారణంగా చిన్న పిల్లలు పక్క తడపడం మామూలే.. కానీ వయసు పెరిగే కొద్దీ పిల్లలు పక్క తడపడం అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.. 10 సంవత్సరాలు వచ్చినా కూడా పక్క తడుపుతున్నరా..!? వాడికి ఎంత వయసు వచ్చినా కానీ పక్క తడపందే రోజు గడవదు అంటారా..!? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!!

Best Tips To Stop Bedwetting:  on children
Best Tips To Stop Bedwetting on children

ముందుగా పిల్లలు పక్కతడుపుతుంటే అరవకండి. వారిని దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడండి. పిల్లలు లో భయం, అశాంతి, అభద్రతాభావం, ప్రేమరాహిత్యం, నరాల బలహీనత వలన ఈ సమస్య వస్తుంది. రాత్రిపూట నిద్రకు ముందే మూత్ర విసర్జన చేయించండి. రాత్రి సమయంలో మజ్జిగ, జ్యూస్, లిక్విడ్స్ ఇవ్వకండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వంటి ఫ్రూట్స్ ఇవ్వండి. రాత్రి పూట దిబ్బ రొట్టె, గారలు వంటి ఘనమైన ఆహారాన్ని అందించండి. శారీరక శ్రమ చేయడం, సైకిల్ తొక్కడం, గేమ్స్ ఆడటం వంటివి చేయించండి.

Best Tips To Stop Bedwetting: on children
Best Tips To Stop Bedwetting on children

4 ఎండు ఖర్జూరాల ను తీసుకుని విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గ్లాసు పాలలో ఎందుకు ఖర్జూరాలను వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ పాలను పిల్లలకు ఇవ్వండి. ఖర్జూరాల్లో ఉండే ఆక్టలిక్ యాసిడ్ జీవక్రియను త్వరితం చేసి శరీరాన్ని ద్రవరూపంలో ఉండే మలినాలను మూత్రం ద్వారా బయటకు నెట్టివేస్తుంది. నిద్ర కు ముందే ద్రవరూపంలో మలినాలను. బయటకు పంపేశారు కాబట్టి మరలా మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం రాదు. రాత్రి నిద్రలో పక్కతడిపే అవకాశమే ఉండదు. నేరేడు పండు గింజలను మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగిన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju