NewsOrbit
ట్రెండింగ్

Deepthi Sunaina: ఏడుస్తూ లైవ్ నుండి హఠాత్తుగా పక్కకు వెళ్లిపోయిన దీప్తి సునయన..!!

Deepthi Sunaina: దీప్తి సునయన(Deepthi Sunaina) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో డబల్ త్రిబుల్ గా వినబడుతోంది. ఒకప్పుడు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ గా నిలిచిన షణ్ముక్(Shanmuk) లవర్ గా ఉండే దీప్తి.. సరిగ్గా జనవరి ఫస్ట్ నాడు షణ్ముక్ తో బ్రేక్ అప్ అయినట్లు ఒకరినొకరు అర్థం చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో వీరిద్దరి జంట ని ఎంతగానో ఇష్టపడే అభిమానులు.. దీప్తి సునయన పెట్టిన పోస్ట్ కి … ఇది సరైన నిర్ణయం కాదని.. సపోర్ట్ చేస్తూ.. ఇద్దరు కలవాలని ఇంకా ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క దీప్తి సునయన షణ్ముక్ మధ్య గొడవకి కారణం సిరి(Siri) అంటూ… కొంతమంది దుమ్మెత్తిపోస్తున్నారు.

Deepthi Sunaina : విరహ వేదనలో దీప్తి సునయన..బోరున ఏడుస్తున్న భామ..లవ్  బ్రేకప్...?

సీజన్ ఫైవ్ లో ఎక్కువగా షణ్ముక్… సీరితో.. ఉండటంతో పాటు ఆమెను గెలిపించుకునే ప్రక్రియలో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ కావటంతో..హగ్ లు ఎక్కువగా ఇచ్చుకోవటంతో .. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నాగాని.. బయట ఎక్కువ నెగిటివిటీ రావటం జరిగింది. అంతమాత్రమే కాకుండా షణ్ముక్ టైటిల్ మిస్ కావడానికి ప్రధాన కారణం సిరి అనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక షణ్ముఖ్.. దీప్తి సునయన మధ్య మాటలు లేవు.

Deepthi Sunaina-Shanmukh: Breakup with Shanmukh .. Deepthi Sunayana shared  an emotional post .. | Deepthi sunaina breakup with shanmukh jashwanth  social media post goes viral CB News | crazybollywood.com

ఇదే విషయాన్ని షణ్ముఖ్.. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన సమయంలో తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో జనవరి ఫస్ట్ నాడు న్యూ ఇయర్ రోజు దీప్తి సునయన… షణ్ముఖ్ కి నో చెప్పడం తెలిసిందే. ఆ తర్వాత నిన్న జనవరి సెకండ్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన దీప్తి సునయన.. తన కెరీర్ గురించి అనేక విషయాలు తెలియ జేస్తూ ఉన్న సమయంలో చాలా మంది నెటిజన్లు లైవ్ చాట్ లో… షణ్ముక్ నీ వదలొద్దు… మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంటూ..చాట్ బాక్స్ లో… కామెంట్లు పెడుతూనే ఉండటంతో ఒక్కసారిగా దీప్తి సునయన లైవ్ లో బోరున ఏడ్చేసింది. మధ్యలో కుక్క పిల్లని కెమెరా ముందుకు తీసుకువచ్చి.. కవరింగ్ చేసిన గాని దీప్తి సునయన లైవ్ లో కన్నీరు పెట్టుకుంది. కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లు… ఇక నుండి తన కోసం తాను టైం ఎక్కువ కేటాయిస్తున్నట్లు దీప్తి సునయన లైవ్ లో చెప్పుకోచ్చింది. ఈ క్రమంలో చాలా మంది షణ్ముఖ్ తో బ్రేక్ అప్ గురించి .. ఎక్కువ కామెంట్లు చేయటంతో ఎమోషనల్ అయ్యి లైవ్ లో నుండి దీప్తి సునయన బయటకు వెళ్లి పోయింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri