NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Urinate: మూత్ర విసర్జన కూడా మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది..!! రోజుకు ఎన్నిసార్లు చేయాలంటే..!?

Urinate: మనం తీసుకున్న ఆహారాన్ని, ద్రవాలను వడపోయడమే మూత్రపిండాల కర్తవ్యం.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి మిగిలిన వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.. సాధారణంగా కొందరు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తూ ఉంటారు.. మరికొంతమంది తక్కువగా చేస్తారు.. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది కాదట ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేస్తారో ఇప్పుడు చూద్దాం..!! తక్కువగా చేయటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..!!

Healthy man can Urinate: per day
Healthy man can Urinate per day

మనిషి రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి.. శరీరానికి అవసరమైనంత నీటిని అందిస్తే జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తాయి.. అంతేకాకుండా రోజు రెండు లీటర్ల నీటిని తాగితే ఆరోగ్యకరమైన వ్యక్తులు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాలి. నాలుగు సార్లు కన్నా తక్కువ మూత్ర విసర్జన చేస్తే వారు అనారోగ్య సమస్యలకు గురవుతారు. అదేవిధంగా ఎక్కువసార్లు కూడా ఎలాంటి హాని చేయకపోయినా కొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని సంకేతం. మద్యపానం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు, మధుమేహం, నీటిని, టీ, కాఫీ లు ఎక్కువగా తాగేవారు ఏడు సార్లు కంటే ఎక్కువగానే మూత్రవిసర్జన చేస్తారు.

Healthy man can Urinate: per day
Healthy man can Urinate per day

అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ఏడు సార్లకు మించి అంటే 11 సార్లు వరకు వెళుతూ ఉంటే కచ్చితంగా అనుమానిచిల్సాందే.. మూత్ర విసర్జన ఎక్కువగా చేయడం వలన శరీరంలోని ప్రోటీన్ బయటకు వెళ్ళిపోతుంది. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా తక్కువ సార్లు మూత్ర విసర్జన చేయటం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు, కిడ్నీ సంబంధిత సమస్యలు, ఉదర సమస్యలు తలెత్తుతాయి. ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తే ఆరోగ్యకరమైన వ్యక్తి గా పరిగణించవచ్చు. అంతకుమించి తగ్గితే అనారోగ్యం, అంతకు మించి పెరిగితే ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని సంకేతం. ఈ రెండింటిలో ఏ లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju