NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Phone: స్మార్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టి ఎక్కడైనా మరచిపోయారా.. డోంట్ వర్రీ ఈ విధంగా చెస్తే చాలు ఫోన్ కనిపెట్టేయవచ్చు..

Phone: ప్రతి మనిషికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. ఫోన్ లేకపోతే అల్లాడిపోతుంటారు. ఒక్కో సారి మీటింగ్ లో ఉన్నప్పుడో ఇతర పనుల్లో ఉన్నప్పుడో కొందరు ఫోన్ ను సైలెంట్ లో పెట్టి మరచిపోతుంటారు. దీంతో ఆ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు చాలా ఇబ్బంది, శ్రమ పడుతుంటారు. చాలా మందికి ఈ అనుభవం ఎదురయి ఉంటుంది. అయితే ఓ చిన్న ట్రిక్ తో స్మార్ట్ ఫోన్ ఎక్కడ పెట్టారనే తెలుసునే వీలు ఉంది. అది ఎలా అంటే..

how to find a lost Phone
how to find a lost Phone

మీ ఫోన్ సైటెంట్ లో పెట్టి ఎక్కడైనా మరిచిపోతే .. మరో అండ్రాయిడ్ ఫోన్ సహాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఇంటర్నెట్ కలిగి ఉండాలి. మీ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లేదా ఇతర మొబైల్ లలో మీ జీ మెయిల్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. ల్యాప్ టాప్, లేదా కంప్యూటర్ ద్వారా మొబైల్ ను సులభంగా కనిపెట్టవచ్చు.

మీ ఫోన్ లో ఏదైనా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యారో అదే ఖాతాను ల్యాప్ టాప్ లోనూ లాగిన్ అవ్వాలి. తొలుత మీ ల్యాప్ టాప్ లో జీ మెయిల్ లాగిన్ అయి గూగుల్ లో అండ్రాయిడ్ డివైజ్ మేనేజ్ మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత మీ మొబైల్ ప్రస్తుత స్థానాన్ని సులభంగా చూడవచ్చు. స్క్రీన్ పై మీకు మొబైల్ వివరాలు కనిపిస్తాయి. అంటే మీ ఫోన్ పేరు, నెట్ వర్క్, బ్యాటరీ శాతం కనిపిస్తుంది. అక్కడ మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. వాటిలో ప్లేసౌండ్, సెక్యూరిటీ డివైజ్, ఎరేస్ డివైజ్, అందులో ప్లే సౌండ్ పై క్లిక్ చేయాలి. దీంతో వెంటనే మీ ఫోన్ పెద్దగా రింగ్ టోన్ వస్తుంది. దీంతో సులభంగా మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.

author avatar
bharani jella

Related posts

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju