Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ చెప్పిన గుంటనక్క అతనే అంటున్న బయట జనాలు..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత నటరాజ్ మాస్టర్ కాంట్రవర్సి కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక గుంట నక్క మేక రూపంలో వచ్చింది..మంచి మనుషులుగా ఉన్న ఏడుగురిని గొర్రెలుగా తయారు చేసిందని కామెంట్ చేయటం తెలిసిందే. దీంతో ఆ గుంట నక్క ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఎలిమినేషన్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చి ఇదే విషయంపై యాంకర్ రవి భుజాలు తడుముకున్నట్టు మరి చర్చించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు రవి పరిస్థితి ఉందని.. బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు.

ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ తో మాట్లాడుతున్న ఆ సన్నివేశం ఒకసారి గమనిస్తే… గుంట నక్కలు అన్ని కూల్ గా నటరాజ్ మాస్టర్ డైలాగులు వేసి కూర్చున్న టైం లో ఎందుకు అలా ఊహించుకుంటున్నావు? అది తప్పు అని రవి అనగా.. నేను ఊహించుకోవడం కాదు.. అది నిజం అని మరోసారి మాస్టర్‌ తనను తాను సమర్థించుకున్నాడు. దీంతో అసహనానికి గురైన రవి.. నువ్వు ఏమైనా దేవుడివా? ఎలా తెలుస్తుంది? నేనే ఎక్కిస్తున్నా అని అనుకుంటున్నావా? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి మాస్టర్‌ కాస్త వెతకారంగా ఆన్సర్‌ ఇచ్చాడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? నీతో బానే ఉంటున్నాను కదా?అని చెప్పిన నటరాజ్‌ మాస్టర్‌.. వీజే సన్నీ అడిగినప్పుడు మాత్రం గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భూజాలు తడుముకున్నట్లు.. నా తను(రవి) నా దగ్గరకు వచ్చి అడిగేశాడు అని పరోక్షంగా రవినే గుంట నక్క అని చెప్పటంతో తో సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రధాన చర్చ జరుగుతోంది.

Bigg Boss 5 Telugu: Anchor Ravi Fires On Vishwa - Sakshi

కావాలని స్ట్రాంగ్ గా ఉండే కంటెస్టెంట్ లు లోబో తో అదే రీతిలో లో సింగర్ శ్రీరామచంద్ర తో కన్వర్జేషన్ కలిపి వారిని నెగిటివ్ చేయాలని అది ఇప్పటి నుండే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగిందని తాను నామినేషన్ వేసే టైంలో కూడా వీక్ గా ఉండే కంటెస్టెంట్ ని టార్గెట్ చేసి.. వాళ్లను మెల్ల మెల్లగా బయటకు పంపించే చేస్తున్నాడంటూ రవి ఆటపై బయట జనాలు అనుకుంటున్నారు. మొదటి వారం లో ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ సరియు… ఇంటర్వ్యూలో చెప్పినట్టు మాదిరిగానే బిగ్ బాస్ హౌస్ లో .. గ్రూపులు ఉన్నాయని.. తాజా పరిస్థితిపై ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. రవి చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని.. అనేక ఆరోపణలు చేస్తున్నారు. లోబో చేస్తున్న ఎంటర్ టైన్ మెంట్ నీ నాగార్జున మెచ్చుకోవడంతో… ఆడియన్స్ ఫోకస్ లోబో పై వెళ్లకుండా అతని పై హౌస్ లో నెగిటివ్.. కామెంట్ లో యాంకర్ రవి చేయడం ఎక్కువైపోయింది అని.. హౌస్ లో పెద్ద గుంట నక్క రవి యే అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు.

 

హౌస్ లో ఎక్కడైనా టైం దొరికితే ఇతర కంటెస్టెంట్ నీ.. నెగటివ్ చేసే విధంగా రవి తన కన్వర్జేషన్ కెమెరాల ముందు పొట్రైట్ చేస్తున్నారని.. బిగ్ బాస్ షో నిర్వాహకులు సపోర్ట్ కూడా రవికి ఉన్నట్టు .. తాజా పరిస్థితులపై బయట టాక్. సిరి కూడా చాలా కన్నింగ్ గేమ్ ఆడుతోందని.. పైకి ఒకలాగా.. ఉంటూ మాస్క్ గేమ్.. క్లియర్ కట్ గా ప్లే చేస్తోంది అంటూ.. విమర్శలు చేస్తున్నారు. పిల్లో నీ.. సన్నీ తీసుకున్న టైంలో కావాలనీ సిరి పెద్ద గొడవ.. చేయటం జరిగిందని, సింపతి సంపాదించడానికి బాగా ట్రై చేసిందని… పంతం నీదా నాదా సై గేమ్ లో ఇదే రుజువైందని పేర్కొన్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో గుంటనక్క యాంకర్ రవి అని ఆ విధంగానే గేమ్ ఆడుతున్నాడు అని… ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ.. తన దారిలో పెట్టుకోవడానికి రకరకాల చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. సోషల్ మీడియాలో జనాల టాక్.


Share

Related posts

Nithin : నితిన్ ఎడిటర్ ని డైరెక్టర్ చేస్తున్నాడా..?

GRK

బాబు రాజకీయ జీవితానికే ఎసరు పెట్టిన కేసీఆర్…!

arun kanna

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ బ్రేక్

sarath