RamCharan Acharya : ఆచార్య నుండి ‘సిద్ధ’ వచ్చేసాడు.. రామ్ చరణ్ – చిరంజీవి సర్ ప్రైజ్ లుక్ అదరహో..

Share

RamCharan Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఆచార్య.. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రను లో కనిపించనున్నాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. తాజాగా ఆచార్య సినిమా నుంచి సిద్ధ పోస్టర్ ను రిలీజ్ చేశారు..

RamCharan Acharya : Siddha poster released

ఇప్పటికే చెర్రీ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అల్లూరి సీతారామరాజు గా చరణ్ లుక్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఆచార్య లో సిద్ధ గా చరణ్ లుక్ ఆకట్టుకుంటుంది.. ఈ చిత్రంలో తొలిసారి గా పూర్తిస్థాయిలో తండ్రీకొడుకులు అయిన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇల్లెందు మైనింగ్ యూనిట్లో షూట్ జరిగిన చిరంజీవి, రామ్ చరణ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

11 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

34 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago