NewsOrbit
Featured ట్రెండింగ్

Social Media: షాకింగ్ – బ్రేకింగ్ న్యూస్..! రేపటి నుండి ట్విట్టర్, ఫేస్ బుక్ పనిచేయవా..!?

Social Media: Twitter, FB in Big Trouble..?

Social Media: పొద్దున్న లేస్తే పేస్ బుక్, ట్విట్టర్ లేనిదే యువత ఉండలేరు.. యువతే ఏముంది..? దాదాపు అన్ని వయస్కుల్లోనూ ఇదో కల్చర్ గా మారిపోయింది. అటువంటి సామజిక మాధ్యమాలు కొన్ని రోజులు పూర్తిగా ఆగిపోతే..? పని చేయకపోతే..!? ఏదో ప్రపంచం ఆగిపోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఏమో.. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండు సామజిక మాధ్యమాలపై కొత్త నిబంధనల కట్టి వేలాడుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అమలుకు గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు గుర్తుండే ఉంటాయిగా.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఓటీటీలకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి, కచ్చితంగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ నియమావళి రేపటి నుండి అమల్లోకి రానుంది. కానీ…

Must Read it: సారంగా దారియ కొత్త రికార్డుతో తెలుగు పాటల షేక్..! 

Social Media: Twitter, FB in Big Trouble..?
Social Media Twitter FB in Big Trouble

Social Media: మరో మూడు నెలల అడుగుతున్నా..!?

ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంకా ఆ నియమావళిలోకి వెళ్ళలేదు. దీని ప్రకారం ఈ సోషల్ మీడియా దిగ్గజాలు తమ ఖాతాల్లో పోస్టింగులపై చాల జాగ్రత్తగా.., బాధ్యతగా ఉండాలి. ఎటువంటి ఫిర్యాదులు అందినా 24 గంటల్లో పరిష్కరించాలి. లేదా అధికారికంగా ఈ విషయాన్నీ తెలియజేయాలి. 15 రోజుల వ్యవధిలో పూర్తిగా పరిష్కరించాలి. సోషల్ మీడియా చట్టాలు నడుచుకునేలా. వీటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలి. పోలీసులు, సీబీఐ, సీఐడీ వబ్టి పరిశోధన సంస్థలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడైనా సమాచారం ఇచ్చేలా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. కానీ దేశంలోని ఏ సంస్థ ఈ పని చేయలేదు. ప్రస్తుతం అంతంతమాత్రంగానే వాడుతున్న “కూ” వేదిక తప్ప ఇంకెవ్వరూ ఈ పని చేయలేదని.. సో.. కేంద్రం రేపటి నుండి అమల్లోకి తీసుకురానున్న కొత్త నియమావళి ప్రకారం ఫేస్ బుక్, ట్విట్టర్ పని చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ రెండు సంస్థలు మరో మూడు నెలల సమయం అడుగుతున్నాయి. ఆగష్టు 25 నాటికి మొత్తం నియమావళిని అమలు చేస్తామని కోరుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది సందేహంగా మారింది..!

author avatar
Srinivas Manem

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri