NewsOrbit
ట్రెండింగ్

Chiranjeevi: నా చెల్లెళ్లకు.. సురేఖ ఇచ్చిన సర్ ప్రైజ్ జీవితంలో మర్చిపోలేనిది చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

Chiranjeevi: ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ భవన్ లో మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా భార్య సురేఖ కలిసి ఒ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ మహిళలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవితంలో అదేవిధంగా కెరియర్ లో… ఈ స్థాయిలో రాణించడానికి ప్రధాన కారణం.. భార్య సురేఖ అని తెలియజేశారు. మా కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగుపెట్టిన సురేఖ.. రాఖీ పండుగ రోజు ఇచ్చిన సర్ప్రైస్.. అన్నిటికంటే హైలెట్ అని తెలిపారు.

Women's Day: Chiranjeevi felicitates female film production workers

కోకాపేటలో నాకు కొన్ని ఎకరాల స్థలం ఉంది. అక్కడ వ్యవసాయం చేద్దామని ఫామ్ హౌస్ కట్టుకొని .. ఉండాలని ఆలోచన చేస్తూ.. కొన్ని సంవత్సరాల క్రితం భూమి కొన్నాను. కానీ ఇప్పుడు భూమి ధర కొన్ని కోట్లు పలుకుతోంది. విషయం ఏమిటంటే నా చెల్లెళ్లకు ఇల్లు కట్టించాను, వారి బిడ్డల భవిష్యత్తు కూడా చూసుకోవడం జరిగింది. వాళ్ళంతా మంచి స్థాయికి ఎదిగారు. వాళ్లకి ఏమీ చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. అందరూ బాగా స్థిరపడ్డారు. కానీ సురేఖ ఎలాగో మన దగ్గర ఉన్న భూమి.. రేటు పెరిగింది కదా అందులో కొంత మీ చెల్లెలు ఇస్తే చాలా బాగుంటుంది అని.. వాళ్ళ బాగోగులు ఆలోచిస్తూ నాకు ఆలోచన చెప్పింది. ఏ మహిళ కూడా ఆడపడుచులకు ఆస్తి ఇవ్వాలని ఎప్పుడూ అనుకోదు.

సురేఖ చెప్పడంతో చెళ్లెళ్లకి రెండేకరాలు రాసిచ్చిన చిరంజీవి.. తన సక్సెస్‌  కారణం ఆమె అంటూ ఎమోషనల్‌

కానీ సురేఖ.. ఆ విలువైన భూమిని … మా చెల్లెలకు ఇస్తే భవిష్యత్తులో వారికి ఆసరాగా ఉంటుందని భావించింది. సలహా ఇవ్వటం జరిగింది వెంటనే నేను కూడా ఒప్పుకున్నాను. కానీ తర్వాత పనిలో పడి మర్చిపోయాను. అయితే ఇటీవల రాఖీ పండుగ సమయంలో… నా చెల్లెలు రాఖీ కట్టిన సమయంలో వాళ్ళకి బహుమతిగా… ఆ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసి.. సరిగ్గా రాఖీ కట్టకముందు నాకు ఇచ్చి వాటిని చెల్లెళ్లకు బహుమతిగా ఇవ్వాలని సురేఖ వారికి సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చింది. నేను కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాను అంటూ.. సురేఖ గొప్పతనాన్ని గురించి చిరంజీవి కొనియాడారు. అల్లు రామలింగయ్య ఇంటిలో చిన్న కూతురు పైగా గారాబంగా పెరిగిన గాని… నా కుటుంబం లో పెద్ద కోడలిగా సురేఖ ప్రముఖ పాత్ర పోషించింది అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చిరంజీవి భార్యనీ పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N