ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. స్ధిరంగా బంగారం.. పైపైకి వెండి.. నేటి రేట్లు ఇలా..

reason for gold rate hike in india
Share

Today Gold Rate: (3/8/2021) బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టం.. ఈ నెల మొదటి నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నేడు బంగారం ధర లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: Constant Silver Price hike
Today Gold Rate: Constant Silver Price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,990 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.49,090 వద్ద స్థిరంగా ఉంది.. బంగారం ధరలు స్థిరంగా ఉన్న ప్రతిసారి పెరగడం, తగ్గడం జరుగుతుంది.. ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు తగ్గింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది.. నిన్నటి ధర కి రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 కి చేరింది.


Share

Related posts

చంద్రబాబుకు కరోన వచ్చింది అని చెప్పిన జోగి రమేష్

Siva Prasad

Intinti Gruhalakshmi: తులసి అంకితను ఇంట్లో నుంచి పంపించెస్తుందా.. ప్రేమ్ కి పంగనామం పెట్టాడా డైరెక్టర్

bharani jella

AP Politics: పొత్తులపై ఆధారపడిన ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు..!!

somaraju sharma