NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం.. తటస్థంగా వెండి.. నేటి ధరలు ఇలా..!!

reason for gold rate hike in india

Today Gold Rate: (16/8/2021) పసిడి ప్రియులకు అలెర్ట్.. వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కూడా అదే బాటలో పయనించింది.. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర పెరిగింది.. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది.. నేడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: Slightly increases Silver Price Constant
Today Gold Rate Slightly increases Silver Price Constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.44,010 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.48,010 కి చేరింది.. ఆగస్టు 13 నుండి చూస్తే బంగారం ధరలు పెరుగుదల మొదలైంది.. వరుసగా నాలుగు రోజుల పాటు బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్ విశ్లేషకులు బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.. నిన్న పరుగులు పెట్టిన వెండి ధర కి ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు వెండి ధర తటస్థంగా ఉంది. నేడు వెండి ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ.68,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju