NewsOrbit
Right Side Videos

గోల్ఫ్ కోర్సులో మొసలి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమెరికాలోని ఫ్లారిడాలో మొసళ్లు ఎక్కడబడితే అక్కడ దర్శనమివ్వడం మామూలయిపోయింది. జనం కూడా వాటిని చూసి భయపడడం మానేశారు. తాజగా ఒక గోల్ఫ్ కోర్సులో మొసలి ఒకటి రాజా లాగా నడుచుకుంటూ వెళ్లింది. విశేషం ఏమంటే అప్పుడు అక్కడ గోల్ఫ్ ఆడుతున్న వ్యక్తి దానిని చూసి ఏమాత్రం భయపడకుండా ఆట కొనసాగించడం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/B1bn2ZWHznm/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

వేక్‌బోర్డు ఆటగాడు స్టీల్ లాఫర్టీ ఛాంపియన్ గేట్ కంట్రీక్లబ్‌లో బుధవారం మధ్యాహ్నం గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇంతలో అటుగా ఒక మొసలి వచ్చింది. దాని దారిన అది రాజసంగా నడుచుకుంటూ వెళుతుండగా లాఫర్టీ గోల్ఫ్ బంతిని షాట్ కొట్టడం వీడియోలో కనబడుతుంది.

నేను వేక్‌బోర్డ్ ఆడుతుంటాను కాబట్టి ఎప్పుడూ నీళ్లలో ఉంటాను. మొసళ్లు నాకు కొత్త కాదు. పైగా ఇది తన దారిన తాను వెళుతున్నది కదా. కాబట్టి నేనూ దానిని పోనిచ్చాను అని లాఫర్టీ సిఎన్‌ఎన్‌తో అన్నాడు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment