(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రుమాలి రోటీ తయారు చేయడమే కష్టమని చాలా మంది అనుకుంటుంటారు. మరి ఇంకా పెద్ద రొట్టె తయారు చేయాల్సివస్తే. చాదర్ రోటీ చాలా పెద్దది. దానిని ఒక వ్యక్తి ఎంత సులభంగా చేస్తున్నాడో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
We have all heard of ‘roomali’ roti. Ever heard of a ‘chadar’ roti. Can feed the entire family and more! pic.twitter.com/Qtu7iBRm6D
— Harsh Goenka (@hvgoenka) October 25, 2019