NewsOrbit
Right Side Videos

‘రోడ్డే రన్‌వే అయ్యింది’

వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో అమెరికాలో ఓ చిన్న సైజు విమానం రద్దీగా ఉండే రహదారిపై లాండ్ అయింది. రోడ్డుపై దూసుకు వస్తున్న విమానాన్ని చూసి అక్కడి వారు బిత్తరపోయారు. వాషింగ్టన్‌లోని టకోమా పట్టణంలో రద్దీగా ఉండే రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ ‌అయ్యింది. సింగిల్ ప్రొపెల్లర్ ఇంజిన్ కలిగిన కెఆర్‌ 2 విమానంలో ఇంధన  సమస్య ఏర్పడటంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని జాగ్రత్తగా పార్క్‌లాండ్ రహదారిపై దించాడు. వాషింగ్టన్ స్టేట్ పోలీసు పెట్రోలింగ్ విభాగానికి చెందిన జొహాన్నా బాటిస్టే రోడ్డుపై విమానం లాండ్ అవుతున్న దృశ్యాలు, ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానం రోడ్డుపై దిగడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అనంతరం అధికారులు అక్కడకు చేరుకొని విమానాన్ని తరలించారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment