NewsOrbit
Right Side Videos

చిలీ పోలీసుల ‘ప్రతాపం’ చూడండి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దక్షిణ అమెరికా దేశం చిలీలో పోలీసులు నిరసనకారులపైకి మోటర్ సైకిళ్లను పోనిచ్చేందుకు చూస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నది. డెయిలీ మెయిల్ రిపోర్టు ప్రకారం ఈ సంఘటన టూరిస్టు కేంద్రమైన వినా డెల్ మార్ పట్టణంలో నవంబర్ 14న జరిగింది. ఒక నిరసనకారుడు రోడ్డు మధ్యలో నుంచుని ఉండగా మోటర్ సైకిల్‌పై ఉన్న పోలీసు ఒకరు అతని పైనుంచి బండి తోలేందుకు ప్రయత్నించడం వీడియోలో కనబడుతుంది.

విద్యార్ధి అయిన ఆ నిరసనకారుడు పేవ్‌మెంట్ మీదికి పరిగెత్తి కాలుజారి కింద పడతాడు. పోలీసు అతని పొట్టపైనుంచి మోటర్‌సైకిల్ నడిపేందుకు చూస్తాడు. వెంటనే సహచర నిరసనకారులు అతనిని పక్కకు లాగుతారు.

ఆర్ధిక అసమానతలను తొలగించడంలో ప్రభుత్వం విఫలమయిందనీ, పని చేసే చోట పరిస్థితులు కఠినంగా ఉన్నాయనీ అంటూ చిలీ యువత అక్టోబర్  14 నుంచీ ఉద్యమిస్తున్నది. శాంతియుతంగా మొదలయిన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దేశమంతటా ఎమర్జెన్సీ విధించి పోలీసులను దించాడు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment