NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

యాభై సిమ్ కార్డ్ లు మార్చిన సుశాంత్ ? – ఒకే ఒక్క నెలలో .. పోలీసుల దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది. ఏకంగా బిజెపి పెద్దన్న అమిత్ షా కే ఈ విషయమై సిబిఐ ఎంక్వైరీ కొరకు ఆదేశాలు జారీ చేయమని డిమాండ్ లు పెరిగిపోతుండగా సుశాంత్ ఆత్మహత్యలో తాజాగా జాతీయ మీడియా లో ఒక కొత్త కోణం బయటికి వచ్చింది. అది ఏంటంటే ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అందించిన సమాచారం మేరకు సుశాంత్ ఒకే నెలలో 50 సార్లు తన ఫోన్ సిమ్ కార్డ్ ను మార్చాడు అని చెప్పారు. ప్రతీ సారీ వేరే వేరే సిమ్ కార్డ్ ను వేసేవాడట.

 

Labourer In Indore Complained After Late Actor Sushant Singh ...

ఇంకా ఇల్లు సీల్ చేయకపోవడం ఏంటి..?

అయితే ఇప్పటివరకు సుశాంత్ సింగ్ ఇంటిని పోలీసులు ఎందుకు సీల్ చేయలేదు అనే ప్రశ్నకు మాత్రం పోలీసు వారి వద్ద నుండి సమాధానం లేదు. అంతటి సెలబ్రిటీ చనిపోయినా…. ఇంటిని సీజ్ చేయకపోతే అది ఒకవేళ ఆత్మహత్య కాకుండా హత్య అయితే ఎవరైనా వెళ్లి ఆధారాలను ప్రభావితం చేసే లేదా తారుమారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ ను నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే సుశాంత్ ఇలా 50 సిం కార్డులను వాడాడు అని చెబుతున్న శేఖర్ కపూర్ పోలీసులు అతని ఇంటిని సీజ్ చేసి బాగా తనిఖీ చేస్తే ఖచ్చితంగా అవి దొరుకుతాయి అని కూడా నమ్మకంగా కూడాచెబుతున్నారు.

సీసీ కెమెరాల విషయం పట్టించుకోరా?

ఇదిలా ఉండగా అసలు సుశాంత్ ఇంటిముందు సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు..? అని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముందంతా బాగా పని చేస్తున్న కెమెరాలు సుశాంత్ చనిపోయే రోజు ఉదయాన్నే పాడైపోవడం ఏమిటి..? అసలు దీనిపై విచారణా కరిపే ఉద్దేశం ఉన్నట్లా.. లేనట్లా..? అలాగే ఇప్పటి వరకూ అతను ఇంటికి ఎందుకు సీజ్ చేయలేదు అని ప్రముఖ నటి బాలీవుడ్ క్వీన్ రనౌత్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇదే సమయంలో ఈ ఒత్తిళ్ల మధ్య పోలీసులు సుశాంత్ మొబైల్లో వేసిన ఈ సిమ్ కార్డుల విషయమై మరొక రూపంలో ట్రేసింగ్ చేయడం మొదలుపెడితే వారికి కూడా ఈ 50 కార్డులకు సంబంధించి గట్టి ఇన్ఫర్మేషన్ లభించిందని వార్త బయటకు వచ్చింది.

ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు…!

ఇకపోతే ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి హీరోయిన్లు రియా చక్రవర్తి, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, సంఘీ వంటి పలువురు ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 38 మందిని విచారించగా శేఖర్ కపూర్ సిమ్ కార్డుల విషయాన్ని చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క  విషయాన్ని బయట పెడుతున్నారు.

ఇకపోతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగ్గా లేదని ఈ కేసును తక్షణమే సిబిఐ కు అప్పజెప్పాలని సుశాంత్ తల్లిదండ్రులు, బంధువులు, బిజెపి సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి మరియు అతని గర్ల్ ఫ్రెండ్ రియా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికీ కోరుతూనే ఉన్నారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri