NewsOrbit
న్యూస్

8 రోజుల త‌రువాత కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు బ‌యట ప‌డ‌తాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..!

క‌రోనా వైర‌స్ మ‌న‌కు వ్యాప్తి చెంద‌గానే 3 నుంచి 4 రోజుల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అదే విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు వైద్య నిపుణులు చెబుతూ వ‌చ్చారు. అందుక‌నే కొన్నిచోట్ల 3 నుంచి 5 రోజుల పాటు క్వారంటైన్ గ‌డువు విధిస్తున్నారు కూడా. ఇక ల‌క్ష‌ణాలు లేని వారిని క‌నిపెట్ట‌డం క‌ష్టంగా మారింది. అయితే సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. కొంద‌రిలో 8 రోజుల త‌రువాత కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డైంది.

covid 19 may take upto 8 days to show symptoms

చైనాకు చెందిన పెకింగ్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. ఒక వ్య‌క్తికి కోవిడ్ వ్యాప్తి చెందాక ఇప్ప‌టి వ‌ర‌కు 3 నుంచి 4 రోజుల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని అంద‌రూ అనుకుంటూ వ‌చ్చారు. కానీ 8 రోజుల త‌రువాత కూడా కొంద‌రిలో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని నిర్దారించారు. అందువ‌ల్ల కోవిడ్ అనుమానితుల‌ను క‌చ్చితంగా 8 రోజుల పాటు నిర్బంధ క్వారంటైన్‌లో ఉంచాల‌ని అంటున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందాక 8 రోజుల వ‌ర‌కు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోయినా.. త‌రువాత క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని.. ప‌లువురు కోవిడ్ పేషెంట్ల‌ను ప‌రిశీలించాక త‌మ‌కు అర్థ‌మైంద‌ని సైంటిస్టులు తెలిపారు.

సైంటిస్టులు చేప‌ట్టిన ఈ ప‌రిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను సైన్స్ అడ్వాన్సెస్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. కాగా వారు చెబుతున్న ప్ర‌కారం.. క‌రోనా వైర‌స్ ఇంకుబేష‌న్ పీరియ‌డ్ 7.75 రోజుల‌ని తేలింద‌న్నారు. కొంద‌రు పేషెంట్ల‌లో ఇంకుబేష‌న్ పీరియ‌డ్ 14.28 రోజులుగా కూడా ఉంద‌న్నారు. అందుక‌ని క‌రోనా అనుమానితుల‌ను క‌నీసం 8 రోజులు, గ‌రిష్టంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాల్సిందేన‌ని అంటున్నారు.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju