NewsOrbit
న్యూస్

ప్రధాని మోడీకి సొంత రాష్ట్రం పెద్ద షాక్..! గుజరాత్ సీఎం వెర్సెస్ పీఎం మోడీ

gujarat cm shock to prime minister narendra modi

సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ప్రధాని మోదీకి షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని మోదీకి ఎదురెళ్లే సాహసం చేస్తున్నారు. ఇది మోదీకి తలవంపు తెచ్చే వ్యవహారమే. మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అది సహజమే అయినా.. బీజేపీ పాలనలోనే ఉన్న మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లోనే ఈ అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..

gujarat cm shock to prime minister narendra modi
gujarat cm shock to prime minister narendra modi

వ్యవసాయ భీమా పథకం నుంచి గుజరాత్ తప్పుకుంది.. ఎందుకంటే..

మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనా’. రైతుల నుంచి ఇన్సూరెన్స్ కట్టంచుకుని పంటల్లో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే.. ఇందులో ఎన్నో సాంకేతిక లోపాలు, వ్యాపార సంస్థల ప్రయోజనాలు తప్ప రైతులకు ఉపయోగపడేది లేదని మొదటి నుంచీ నిపుణులు చెప్తున్నారు. అయినా మోదీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఈ పథకం నుంచి పంజాబ్, ఒడిషాతోపాటు పలు రాష్ట్రాలు ఎప్పుడో తప్పుకున్నాయి. ఎన్డీఏలోని బీహార్ కూడా తప్పుకుంది. ఇప్పుడు గుజరాత్ కూడా తప్పుకుంది. సొంత రాష్ట్రంలోనే ఈ పథకం అమలు చేసుకోలేని మోదీ అంటూ వచ్చే విమర్శలను మోదీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సమాధానం కూడా వారి వద్ద కరువైంది.

ఇది పూర్తిగా వ్యాపార ప్రయోజన పథకమే..

ఫసల్ బీమా పథకం ఉద్దేశం మంచిదే. కానీ.. నిబంధనలు, సాంకేతికత, పథకం రూపకల్పన చూస్తే..  రైతుల కంటే కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఉంది. పథకంలోని విధివిధానాలపై మొదటి నుంచీ అన్ని రాష్ట్రాలు ఈ పథకంపై వ్యతిరేకించాయి. ఇప్పుడు గుజరాత్ కూడా ఈ లిస్టులో చేరడంతో మోదీ ఎలా తీసుకాంరనేదే ప్రశ్న. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలన్న మోదీ ఆలోచనకు ఇన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ పథకంపై ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N