NewsOrbit
న్యూస్

విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్న ‘భూదందా’ వివాదం !

వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ కి అతి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చుట్టూ భూవివాదాలు మూగుతున్నాయి.

Vijayasaireddy 'Bhudanda' controversy around his neck
Vijayasaireddy ‘Bhudanda’ controversy around his neck

ముఖ్యంగా భూదందా ఆరోపణలతో  విజయసాయిరెడ్డి  సతమతమవుతున్నారు.భూ కబ్జా ఆరోపణ లతో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్రెడ్డి వ్యవహారంలో విజయసాయి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రసాద్ రెడ్డిని తదుపరి పోలీసులు అరెస్టుచేయడం కూడా జరిగింది .విషయాని కొసే …త్వరలో విశాఖ రాజధాని కానుండడంతో అక్కడ భూములకు విలువ పెరిగింది అదే సమయంలో భూకబ్జాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి భూకబ్జా జరిగినప్పుడల్లా విజయసాయిరెడ్డి పేరు మారుమోగుతోంది . ఇక విజయసాయిరెడ్డి ఈ పరిణామాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా ఆయన పేరు వాడేసుకుంటూనే ఉన్నారు.

ఈ మధ్యనే విశాఖ నడిబొడ్డున ఒక అతి విలువైన స్థలం కబ్జా చేసేందుకు ఓ ముఠా ప్రయత్నం చేసింది. వారు సిటీలో అర్ధరాత్రి నుంచి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, స్థానికులకు హెచ్చరికలు జారీ చేస్తూ తమ వెనక ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెప్పుకోవడం విశేషం. దీని మీద వెంటనే రియాక్ట్ అయిన విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన పేరు ఎవరు చెప్పినా ఊచలు లెక్కించాలని కూడా గట్టిగానే కోరారు. ఇక విజయసాయిరెడ్డి ఆఫీస్ లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి కూడా ఆయన పేరు ఉపయోగించుకుని అవినీతికి పాల్పడడం విశేషం.

ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో ఎంపీ నుంచి లేఖను వచ్చేలా చూస్తానని ఆమె సంబంధిత పార్టీతో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేసిన వైనం బయటకు పొక్కడంతో సాయిరెడ్డి మరింత ఇరకాటంలో పడ్డారు. దీంతో ఆయన తన పేరుతో భూకబ్జాలు చేస్తే ఎవరినైనా సరే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించాల్సి వచ్చింది .అయినా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు.రోజుకో భూకబ్జా విశాఖపట్నం లో జరుగుతోంది.విజయసాయిరెడ్డి తనకేం సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ప్రతిపక్షాలు ఆయనపైనే బురద జలుతున్నాయి.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు దొంగే దొంగని అరచినట్లుగా ఉందని విజయసాయిరెడ్డి మీద సెటైర్లు వేశారు.

విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే విశాఖలో భూ దందాలు జరుగుతున్నాయని, కానీ ఆయన ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతా ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖకు అడ్డ పంచెల వాళ్ళు వచ్చి కబ్జా చేస్తారని తాము ముంచు నుంచి చెబుతున్నామని, అదే ఇపుడు జరుగుతోందని కూడా మాజీ మంత్రి అంటున్నారు. మొత్తంమీద విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి అంత కంఫర్టబుల్గా లేరనే చెప్పాలి

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju