NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ విషయం తెలుసుకుంటే జగన్ లో ఇంత ‘ సహనం – అసహనం ‘ ఉందా అంటారు ఎవరైనా ! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందునుండి సంక్షేమ పథకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజే కులం, మతం, పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే రీతిలో తన ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేయడం అందరికీ తెలిసిందే. ప్రతి పేదవాడు జీవితాల్లో వెలుగులు నింపాలని, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని జగన్ మాట ఇవ్వటం జరిగింది.

ఎస్సై చేతిలో చీరాలలో యువకుడి మృతి, జగన్ సీరియస్, విచారణ | ap cm ys jagan serious on chirala incidentఅయితే తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలు న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని ప్రతి దానికి అడ్డం రావడంతో వైయస్ జగన్ ఇటీవల అధికారులతో సమావేశమైన సమయంలో అసహనం చెందారట. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు తన న్యాయవాదులతో న్యాయస్థానాలలో ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుపడటం పట్ల జగన్..  చాలా అసహనం చెందారట.

కోర్టులను అడ్డం పెట్టుకుని విపక్షాలు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ వలన ఎక్కువగా నష్టపోతున్నది పేదవారే అని తెలిసినా సహనంగా ఉంటూ ఎలాగైనా చివరాకరికి న్యాయమే గెలుస్తుందని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారట. అంతేకాకుండా అధికారులు ఎవరూ కూడా డిమొరలైజ్ అవ్వ కూడదని కచ్చితంగా ఈ కార్యక్రమం పేదవారికి ఉపయోగపడింది కాబట్టి భగవంతుడు సహాయం చేస్తాడని చెప్పు కొచ్చారట.

ఈ రోజు కాకపోయినా ఏదో రోజు అంతిమంగా గెలిచేది న్యాయమే కాబట్టి ప్రతి ఒక్కరూ సమయమును పాటించి పక్కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, లే అవుట్ లో మొక్కలు నాటాలని… మరింత సుందరంగా తయారు చేయాలని అధికారులకు వైయస్ జగన్ ఆదేశించారు. మొత్తంమీద పేదల ఇళ్ల పట్టాల విషయంలో న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని విపక్షాలు అడ్డు పడటం పట్ల జగన్ ఒకపక్క సహనం గానే ఉంటూ మరోపక్క లోలోపల అసహనం చెందుతున్నట్లు అర్థమవుతోంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju