చాలా మందిలో శృంగారం విషయంలో కొన్ని వింత భావనలు, జబ్బులు లాంటివి ఉంటాయి. తాజాగా ఓ కుర్రాడు తనకు కలుగుతున్న వింత కోరికను నిపుణుల కు వివరించాడు.
ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నాడు. అతని స్నేహితులందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారట. వారంతా.. తమ క్లాస్ మెట్స్ లేదా.. తమకన్నా చిన్నవారైన జూనియర్ గర్ల్స్ తో ఉన్నారట. అయితే.. వాళ్లందరినీ చూస్తుంటే తనకు చాలాఅసూయగా గా ఉందని ఆ కుర్రాడు చెప్పాడు.అతని స్నేహితుల్లాగా తనకు అమ్మాయిలను చూస్తుంటే కోరికలు కలగడం లేదని చెప్పుకొచ్చాడు.
అలా అని అతనికి శృంగారం పట్ల ఆసక్తి లేదా అంటే అదికూడా కాదు కోరికలు బాగానే ఉన్నాయి. తనకంటే వయసులో చాలా పెద్దవారైన వారిని చూస్తుంటే మాత్రం శృంగార పరమైన కోరికలు కలుగుతున్నాయని చెప్పాడు. కలల్లో కూడా అలాంటివే వస్తున్నాయని, ఇదేమైనా జబ్బుకు సంబందించిన లక్షణమా అని యువకుడు తెగ కంగారుపడిపోయాడు. అతని ప్రశ్నకు నిపుణులు ఈ విధం గా సమాధానం ఇచ్చారు.సెక్స్ అనేది చెడ్డ పదం కాదు, చెడ్డ పని అంతకంటే కాదు…ఆకలి ఎంత సహజమో సెక్స్ కూడా అంతే సహజం.
చాల వింత కోరికలు కలుగుతాయి అయితే వాటిని ఎలా సక్రమమైన దారిలో పెట్టి పొందుతారాన్నది.. వారి వారి పరిణితిని బట్టి, పరిస్థితి బట్టి ఉంటుంది. ఆ పొందేది సక్రమైన దారిలో పొందాలి అప్పుడే ఆరోగ్య పరమైన సమస్యలు రావు .
మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా ఎవరూ చర్చించుకోరు. అలా చర్చించుకోకపోవడం వల్ల చాలా మంది యువత మానసికంగా తమకు తోచిందే కరెక్ట్ అనే భ్రమలో ఉంటున్నారు .అస్లీల చిత్రాలు చూడటం, స్నేహితుల మాటలు వినడం వల్ల కూడా ఇలాంటి భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నీ వయసు అమ్మాయిలు నిన్ను చిన్నపిల్లాడిలా చూడటం వల్ల కూడా ఇలాంటి భావన కలిగి ఉండొచ్చు. అదే ఆంటీలు అయితే.. కచ్చితంగా ఈ విషయంలో అనుభవం కలిగి ఉంటారనే భావన కూడా ఉండిఉండొచ్చు. ఏది ఏమైనా ఇలాంటి ఆలోచనలు చాలా తప్పు.
మన సమాజంలో ఇలాంటి వాటిని ఎవరూసమర్ధించరు . కాబట్టి.. ఇలాంటి ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచించారు. ఒకవేళ అలాంటి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నామనే భావన కలిగితే.. మంచి మానసిక నిపుణులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. అలా కాదని, మీ ఫాంటీసీని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. 25 సంవత్సరాల యువకుడు 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం ఎందుకంటే 25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణా లకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి శృంగార పరమైన కోరికలు విషయం లో ఏమాత్రం తేడా గమనించిన వెంటనే సరైన వైద్య చికిత్స తీసుకోవడం అనేది జీవితానికి ఎంతో అవసరం.